A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బోటు ప్రమాదం-వైసిపి డిమాండ్
Share |
November 18 2017, 11:12 pm

కృష్ణానదిలో జరిగిన బోటు ప్రమాదానికి ప్రభుత్వమే బాద్యత వహించాలని ఒంగోలు వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్.పి వైవి సుబ్బారెడ్డి అన్నారు.పార్టీ ఇతర నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, కె.పార్ధసారధి తదితరులు ప్రమాదం జరిగిన స్థలాన్ని సందర్శించారు. కొందరు బాదితులను వారు పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంత సేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రచార యావ తప్ప , పాలనే లేకుండా పోయిందని అన్నారు.అనుమతి లేకుండా బోట్లు ఎలా తిరుగుతున్నాయని వారు ప్రశ్నించారు.సహాయ చర్యలు చేపట్టడంలో ఆలస్యం అవడం వల్ల ఎక్కువ మంది మరణించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.ఓంగోలుకు చెందిన వారు ఈ ప్రమాదంలో మరణించారని, వారి కుటుంబాలను తమ పార్టీ తరపున ఆదుకుంటామని సుబ్బారెడ్డి అన్నారు.ఈ ఘటనపై విచారణ చేసి , సంబందిత బాద్యులపై మంత్రులను కూడా బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

tags : yvsubbareddy, boat accident

Latest News
*వైసిపి నేత భద్రతను తీసేసిన ప్రభ/త్వం
*నంది అవార్డులు -బాలకృష్ణ రియాక్షన్
*బ్రాహ్మని, ఉపాసన ల కలయిక
*రాక్షసులు అడ్డుపడుతున్నారు-చంద్రబాబు
*సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ ఇంటిలో చోరి
*బోటు ప్రమాదం-మంత్రి ఉమా పై ఆరోపణ
*నా కుమారుడు సబ్ కాంట్రాక్టు చేస్తే తప్పేంటి-మంత్రి
*మంత్రి నారాయణ మాట నమ్మశక్యమేనా?
*నంది అవార్డులు రఘువీరా స్పందన
*పోలవరం-కెవిపి పిల్ టిడిపికి ఉపయోగమేనా
*సెక్యులర్ పార్టీలతో కలుస్తాం-మాయావతి
*సింగపూర్ ను అందుకునే యత్నం-చంద్రబాబు
*టిడిపి కోవర్టులకే అవార్డులు ఇచ్చారు-మరో నటుడు
*ఆ భూకంపం నష్టం మూడు లక్షల కోట్లు
*పోలవరం లో కొన్నిపనులకు కొత్త టెండర్లు
*బాలకృష్ణకు ఘాటు రిప్లై ఇచ్చిన వైసిపి ఎమ్మెల్యే
*సామాజిక న్యాయానికి పెద్దపీట-పవన్ కళ్యాణ్
*చీటింగ్ కేసు పెట్టిన ప్రముఖ నటుడి సోదరి
*ఎసిపబిపై కి కుక్కలను వదలిన అదికారి
*పురందేశ్వరి,కన్నా డూప్లికేట్ బిజెపి నాయకులు-మంత్రి
*సింగపూర్ ఒప్పందం- కొన్ని ఇబ్బందులు-మంత్రి
*టిడిపి పవర్ లోకి వస్తే అగ్రవర్ణాలకు మూడే పదవులు
*గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పుపై పిటిషనర్ వ్యాఖ్య
*ఎమ్మెల్యేల‌కు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి లేఖ 
*రేవంత్ సేఫ్ గేమ్ ఆడుతున్నారట
*జయలలిత ఇంటిలో ఐటి సోదాలు
*ఏభై రోజులు సభ జరుపుతామన్నారుగా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info