A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఆదాయపన్ను శాఖను మేం ఉసికొల్పడంలేదు
Share |
January 19 2018, 5:13 am

తాము ఆదాయపన్ను శాఖను ఉసికొల్పడం లేదని కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ అంటున్నారు.తమిళనాడులో ముఖ్యంగా శశికళ,ఆమె కుటుంబ సబ్యుల ఇళ్లపై గత నాలుగు రోజులుగా సాగుతున్న ఆదాయపన్ను శాఖ దాడుల విషయంలో దినకరన్ తదితరులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.వీటిపై రాధాకృష్ష్ణ న్ స్పందిస్తూ బీజేపీ నేతల కంపెనీలపైనా ఐటీ దాడులు జరుగుతున్నాయని చెప్పారు. తమిళనాడుపైనే ఆదాయపన్ను శాఖ కావాలని దాడులు చేస్తోందని అనడం సరికాదని ఆయన అన్నారు.ఐటి శాఖ వారి పని వారు చేసుకుని వెళుతున్నారని ఆయన చెప్పారు.జీఎస్‌టీ పన్నురేట్ల తగ్గింపు ప్రజలకు ముఖ్యంగా పేదలు, చిన్న వ్యాపారులకు ఊరట ఇస్తుందని చెప్పారు.

tags : bjp, center,it aiadmk,sasikala

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info