A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ప్రదాని పై అవిశ్వాస తీర్మానం యత్నం
Share |
November 18 2017, 11:11 pm

బ్రిటన్ ప్రధాని ధెరిస్సా మే ని పదవి నుంచి దించేడానికి ఆమె సొంత పార్టీ ఎమ్.పిలు ప్రయత్నాలు ముమ్మరం చేశారట. ఆమె రాజీనామా చేయాలని వారిలో పలువురు డిమాండ్ చేస్తున్నారు.గత కొంతకాలంగా ఆమె పై అసమ్మతి జ్వాలలు ఎగసి పడుతున్నాయి అధికార కన్సర్వేటివ్‌ పార్టీలో 40 మంది ఎంపీలు ఆమె నాయకత్వంపై అవిశ్వాస తీర్మానం కోరుతూ లేఖపై సంతకాలు చేశారు. ఇంకో ఎనిమిది మంది సభ్యులు మద్దతు పలికితే.. పార్టీలో అంతర్గతంగా నాయకత్వ ఎన్నిక జరగవలసి ఉంటుంది. జూన్‌లో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన థెరిసా ప్రభుత్వానికి చుక్కెదురై.. పార్లమెంటులో మెజార్టీ తగ్గిపోయింది. కాగా సెక్స్ ఆరోపణల కారణంగా ఇద్దరు మంత్రులు రాజీనామా చేశారు.

tags : briton

Latest News
*వైసిపి నేత భద్రతను తీసేసిన ప్రభ/త్వం
*నంది అవార్డులు -బాలకృష్ణ రియాక్షన్
*బ్రాహ్మని, ఉపాసన ల కలయిక
*రాక్షసులు అడ్డుపడుతున్నారు-చంద్రబాబు
*సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ ఇంటిలో చోరి
*బోటు ప్రమాదం-మంత్రి ఉమా పై ఆరోపణ
*నా కుమారుడు సబ్ కాంట్రాక్టు చేస్తే తప్పేంటి-మంత్రి
*మంత్రి నారాయణ మాట నమ్మశక్యమేనా?
*నంది అవార్డులు రఘువీరా స్పందన
*పోలవరం-కెవిపి పిల్ టిడిపికి ఉపయోగమేనా
*సెక్యులర్ పార్టీలతో కలుస్తాం-మాయావతి
*సింగపూర్ ను అందుకునే యత్నం-చంద్రబాబు
*టిడిపి కోవర్టులకే అవార్డులు ఇచ్చారు-మరో నటుడు
*ఆ భూకంపం నష్టం మూడు లక్షల కోట్లు
*పోలవరం లో కొన్నిపనులకు కొత్త టెండర్లు
*బాలకృష్ణకు ఘాటు రిప్లై ఇచ్చిన వైసిపి ఎమ్మెల్యే
*సామాజిక న్యాయానికి పెద్దపీట-పవన్ కళ్యాణ్
*చీటింగ్ కేసు పెట్టిన ప్రముఖ నటుడి సోదరి
*ఎసిపబిపై కి కుక్కలను వదలిన అదికారి
*పురందేశ్వరి,కన్నా డూప్లికేట్ బిజెపి నాయకులు-మంత్రి
*సింగపూర్ ఒప్పందం- కొన్ని ఇబ్బందులు-మంత్రి
*టిడిపి పవర్ లోకి వస్తే అగ్రవర్ణాలకు మూడే పదవులు
*గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పుపై పిటిషనర్ వ్యాఖ్య
*ఎమ్మెల్యేల‌కు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి లేఖ 
*రేవంత్ సేఫ్ గేమ్ ఆడుతున్నారట
*జయలలిత ఇంటిలో ఐటి సోదాలు
*ఏభై రోజులు సభ జరుపుతామన్నారుగా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info