A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జగన్ పాదయాత్ర తేదీ నవంబర్ ఆరు
Share |
August 22 2018, 1:22 am

విపక్ష నేత, వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగప్ పాదయాత్ర తేదీ మారింది. నవంబర్ ఆరో తేదీ నుంచి ఈ పాదయాత్ర ఆరంభం అవుతుందని సమాచారం.పాదయాత్ర సందర్భంగా సిబిఐ కోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా గమనంలోకి తీసుకుని జగన్ తన పాదయాత్ర తేదీ మార్చుకున్నారని సమాచారం.కోర్టు తీర్పుకు లోబడే జగన్ పాదయాత్ర చేస్తారని, ఆయన ఎప్పటికీ జనంలోనే ఉంటారని ఇప్పటికే పార్టీ అదికార ప్రతినిది వాసిరెడ్డి పద్మ ప్రకటించిన సంగతి తెలిసిందే.కాగా పాదయాత్రను పురస్కరించుకుని మీడియా ప్రముఖులతో జగన్ చిట్ చాట్ నిర్వహించారు. అలాగే ఈనాడు ప్రధాన సంపాదకుడు రామోజీరావును కూడా కలిసినట్లు కధనం.

tags : jagan,walk

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info