A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జాతీయ గీతం-జడ్జిలను బట్టి నిర్ణయాలు మారతాయి
Share |
January 20 2018, 12:49 pm

న్యాయమూర్తులను బట్టి నిర్ణయాలు మారిపోతుంటాయి.సినిమా ధియేటర్లలో జాతీయ గీతం జనగణమణ ఆలాపన తప్పనిసరిగా జరపాలని, అప్పుడు ప్రేక్షకులంతా లేచి నిలబడాలని గతంలో ఇచ్చిన ఆదేశాలను సవరించుకోవడానికి సుప్రింకోర్టు సిద్దపడింది.తమ దేశ భక్తిని రుజువు చేసుకునేందుకు తప్పనిసరిగా ప్రేక్షకులు లేచి నిలబడాల్సిన అవసరం లేదని తాజాగా కోర్టు అబిప్రాయపడిందని కధనం. దీనిపై గతంలో తానిచ్చిన ఉత్తర్వులను సవరించేందుకు అంగీకరించింది. ఫ్లాగ్‌ కోడ్‌ నిబంధనలను సవరించాలని కేంద్రప్రభుత్వానికి సూచించింది. జాతీయ గీతాలాపన సందర్భంగా ప్రేక్షకులంతా లేచి నిలబడాలనడం దేశభక్తికి సూచిక కాదని చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ ఏఎం ఖన్విల్కర్‌, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది.మోరల్‌ పోలీసింగ్‌ సమాజానికి అవసరం లేదని కోర్టు అబిప్రాయపడింది.

tags : supremecourt, national anthem

Latest News
*అమెరికా ప్రభుత్వం మూత పడిందట
*నీతి ఆయోగ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ద్వజం
*తిరుమలపై వ్యాఖ్యలు-కనిమొళిపై కేసు
*ఏకకాల ఎన్నికలపై మోడీ ఉద్ఘాటన
*మానభంగం దృశ్యాలపై కృష్ణంరాజు వ్యాఖ్యలు
*రాజధానికి పంపిన డబ్బును ఏమి చేసినట్లు!
*బిసిలపట్ల కెసిఆర్ కమిట్ మెంట్
*చంద్రబాబుకు ఉమ్మారెడ్డి సలహా
*22 నుంచి పులుల సర్వే
*హైదరాబాద్ లో మళ్లీ ఇంకుడు గుంతలు
*రజనీకాంత్ ను బిజెపి ఎగదోస్తోంది
*అందుకే వర్మను భార్య,కూతురు వెలిశారు
*ఎపి ప్రజలు చేతకానివాళ్లుకారు-బాబు స్పీచ్
*లైంగిక వేధింపుల కేసులో జర్మన్ సస్పెండ్
*తెలంగాణలో పంటల వాతావరణం లేదు-ఎపి
*పవన్ ఎఫైర్స్ - జ్యతి కధనం-ఆంతర్యం
*మోడీని చంద్రబాబు ఆ ఒక్కటైనా అడిగి ఉంటారా
*రిపబ్లిక్ టివీ సర్వేలో ఎంత వాస్తవం..
*పిసిఎం లో పెరుగుతున్న విబేధాలు
*ఆ నదుల్లో స్నానం చేస్తే ఇంతే సంగతి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info