A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
25 లక్షల మంది కాంగ్రెస్ లో చేరాలన్నారట
Share |
November 19 2017, 12:02 pm

గుజరాత్ లో ఒక యువ నాయకుడు తను ఏ రాజకీయ పార్టీలో చేరాలన్నదానిపై సర్వే నిర్వమించాడట. అందులో పాతిక లక్షల మంది కాంగ్రెస్ లో చేరమని, లక్ష మంది మాత్రం బిజెపిలో చేరాలని చెప్పారని ఆయన అంటున్నారు. ఆయన పేరు అల్ఫేష్ . ఆయన ఇప్పటికే కాంగ్రెస్ లో చేరారు.ఈ సందర్భంగా తాను ఏ విదంగా కాంగ్రెస్ లో చేరింది వివరించడానికి ఈ విషయం వెల్లడించారు. గుజరాత్ లోని మూడు ప్రధాన సమాజికవర్గాలకు చెందిన యువనేతలు కాంగ్రెస్ తో అవగాహన చేసుకున్నారు. తనను రాజకీయాలలో చేరాలని చాలామంది కోరారని, ఆ సందర్భంగా సర్వే నిర్వహించగా ,పాతిక లక్షల మంది కాంగ్రె్స్ లో చేరాలని, లక్ష మంది బిజెపిలో చేరాలని సూచించారని ఆయన అన్నారు. హార్దిక్‌, జిగ్నేష్‌లు కూడా కాంగ్రెస్‌కు మద్దతుగా ప్రచారం చేస్తారని ఆయన తెలిపారు.

tags : congress, gujarat

Latest News
*పాత బస్తీ లో ఒక్కసారి కూడా రాళ్లు విసరలేదు
*కెసిఆర్ వ్యూహాత్మ అడుగు-మోడీ వింటారా
*సెక్స్ వీడియోలు..తొందరపడ్డారు..హర్దిక్ పటేల్
*చిత్తశుద్ది ఉంటే వామపక్షాలు కాంగ్రెస్ తో కలవాలి
*ఎన్ కౌంటర్ భాష మాట్లాడిన ముఖ్యమంత్రి
*ఒకరికి ఒకే భ్యాంక్ ఖాతా-కీలక పరిణామం
*ఎమ్మెల్యేలను బిజెపి ఐదు కోట్లకు కొందట
*కశ్మీర్ లో ఉద్రిక్తత-6గురు ఉగ్రవాదులు హతం
*కెసిఆర్ వాటికే ప్రాధాన్యం ఇస్తున్నారు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info