A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తెలంగాణ త్రిముఖ పోటీలు ఉంటే..కెసిఆర్ ఆలోచన
Share |
November 18 2017, 11:02 pm

తెలంగాణలో కొద్దిగా బిజెపి పెరిగితే టిఆర్ఎస్ కు మంచిదేనని , అందువల్ల బిజెపి గురించి పట్టించుకోకుండా,కాంగ్రెస్ పెరగకుండా జాగ్రత్తపడాలని ముఖ్యమంత్రి కెసిఆర్ అబిప్రాయపడుతున్నారు.ఆయన తాజా రాజకీయ పరిణామాలపై కొందరు నేతలతో సమీక్ష నిర్వహించారని కధనం. ఈ సందర్భంగా బిజెపిని పెద్దగా పట్టించుకోనవసంర లేదని ఆయన వ్యాఖ్యానించారు. బిజెపి కి ప్రస్తుతం మూడు శాతం ఓటింగ్ ఉంటుందని , అది మరో మూడు శాతం పెరిగితే ,విపక్ష, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందని, తద్వారా టిఆర్ఎస్ మళ్లీ అదికారంలోకి రావడం ఇబ్బంది కాదని ఆయన భావిస్తున్నారు.అందువల్ల కాంగ్రెస్ ను ఎదగకుండా చూడడం, త్రిముఖ లేదా , బహుముఖ పోటీలు ఉండేలా చూసుకోవాలని కెసిఆర్ భావనగా ఉందని ఒక కదనం. కాంగ్రెస్ తో ప్రత్యక్ష పోటీ అన్న అబిప్రాయం కలగరాదని ఆయన కోరుకుంటున్నారు.

tags : telangana, contest,

Latest News
*వైసిపి నేత భద్రతను తీసేసిన ప్రభ/త్వం
*నంది అవార్డులు -బాలకృష్ణ రియాక్షన్
*బ్రాహ్మని, ఉపాసన ల కలయిక
*రాక్షసులు అడ్డుపడుతున్నారు-చంద్రబాబు
*సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ ఇంటిలో చోరి
*బోటు ప్రమాదం-మంత్రి ఉమా పై ఆరోపణ
*నా కుమారుడు సబ్ కాంట్రాక్టు చేస్తే తప్పేంటి-మంత్రి
*మంత్రి నారాయణ మాట నమ్మశక్యమేనా?
*నంది అవార్డులు రఘువీరా స్పందన
*పోలవరం-కెవిపి పిల్ టిడిపికి ఉపయోగమేనా
*సెక్యులర్ పార్టీలతో కలుస్తాం-మాయావతి
*సింగపూర్ ను అందుకునే యత్నం-చంద్రబాబు
*టిడిపి కోవర్టులకే అవార్డులు ఇచ్చారు-మరో నటుడు
*ఆ భూకంపం నష్టం మూడు లక్షల కోట్లు
*పోలవరం లో కొన్నిపనులకు కొత్త టెండర్లు
*బాలకృష్ణకు ఘాటు రిప్లై ఇచ్చిన వైసిపి ఎమ్మెల్యే
*సామాజిక న్యాయానికి పెద్దపీట-పవన్ కళ్యాణ్
*చీటింగ్ కేసు పెట్టిన ప్రముఖ నటుడి సోదరి
*ఎసిపబిపై కి కుక్కలను వదలిన అదికారి
*పురందేశ్వరి,కన్నా డూప్లికేట్ బిజెపి నాయకులు-మంత్రి
*సింగపూర్ ఒప్పందం- కొన్ని ఇబ్బందులు-మంత్రి
*టిడిపి పవర్ లోకి వస్తే అగ్రవర్ణాలకు మూడే పదవులు
*గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పుపై పిటిషనర్ వ్యాఖ్య
*ఎమ్మెల్యేల‌కు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి లేఖ 
*రేవంత్ సేఫ్ గేమ్ ఆడుతున్నారట
*జయలలిత ఇంటిలో ఐటి సోదాలు
*ఏభై రోజులు సభ జరుపుతామన్నారుగా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info