A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
లైంగిక వేదింపుల్లో మరో ప్రముఖ దర్శకుడు
Share |
November 18 2018, 10:02 pm

హాలివుడ్ సినిమా రంగాన్ని లైంగిక వేదింపుల గొడవలు కుదిపేస్తున్నాయి.మరో హాలివుడ్ దర్శకుడు జేమ్స్ టోబ్యాక్ పై తాజాగా ఆరోపణలు వచ్చాయి. ఏకంగా ముప్పైఎనిమిది మంది మహిళలు ఆయనపై ఆరోపణలు చేశారు.లాస్ ఏంజిల్స్ టైమ్స్ కధనం ప్రకారం న్యూయార్కులో తమకు నటులు అవకాశం ఇచ్చి రాణించే అవకాశం చేస్తామని చెప్పి ఈయన లైంగిక వేధింపులకు పాల్పడ్డారని వారు అంటున్నారు. ఆయనతో సమావేశాలు చాలాసార్లు లైంగిక ప్రశ్నలతో ముగిసేవని, కొన్నిసార్లు తమ ముందే అతను స్వీయ లైంగిక చర్యకు పాల్పడేవాడని, లేకుంటే లైంగిక చర్యకు రెచ్చగొట్టేలా ప్రవర్తించేవాడని వారు అంటున్నారు.ఆస్కార్ అవార్డు విజేత కూడా అయిన ఈయన ఇప్పుడు డెబ్బైరెండేళ్ల వయసులో ఉన్నారు.ఈ ఆరోపణలను ఆయన ఖండిస్తున్నారు. అయితే ట్యూబాక్‌పై లైంగిక ఆరోపణలు చేసిన 38మందిలో 31మంది మహిళలు ఆన్‌రికార్డు మాట్లాడటం విశేషంగా ఉంది. ఇప్పటికే ప్రముఖ నిర్మాత హార్వే వెయిన్ స్టీన్ పై పెద్ద ఎత్తున లైంగిక వేదింపుల ఆరోపణలు వచ్చాయి.

tags : hollywood, direction,sexual abuse

Latest News
*బాబూ మోహన్ కు నచ్చలేదు
*కెటిఆర్ సవాల్ ను స్వీకరిస్తా -షబ్బీర్
*పవన్ కళ్యాణ్ పై వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఫైర్
*పరుగు తీసి నామినేషన్ వేసిన సిపిఐ రిబెల్
*విద్యార్ధినులకు స్కూటీలు- బిజెపి హామీ
*చంద్రబాబు రాజకీయ క్రీడ-ntr కుటుంబం ఓ పావు
*కెసిఆర్ ను జైలులో పెడతారట
*టిడిపి ముఖ్యనేతలకే సీట్లు లేవు
*హాయ్ లాండ్ పై చంద్రబాబు కొత్త డ్రామా
*ఎపి ప్రజలు ఇసుకపై టిడిపి టాక్స్ కడుతున్నారు
*పాపం కోదండరామ్..ఆయనకే సీటులేదు
*6 నెలలపాటు సిబిఐ,ఐటి ..ఏవీ పనిచేయకూడదట
*జగన్ కేసు- ఆ చొక్కాను కోర్టుకు ఇవ్వండి
*పవన్ కళ్యాణ్ టిడిపి ఎపి అద్యక్షుడి ప్రశ్నలు
*కాంగ్రెస్ కు మరో మాజీ మంత్రి గుడ్ బై
*మల్లయ్య యాదవ్ కు కోదాడ trs టిక్కెట్
*కాంగ్రెస్ కు మాజీ మంత్రి శంకరరావు గుడ్ బై
*ఇదేం బాలకృష్ణ అండి బాబూ!
*అగ్రిగోల్డ్ బాదితులను నిలువునా ముంచేశారు
*టిడిపికి తెలంగాణలో ముఖం లేకుండా పోయింది
*అయ్యా రాహుల్ అబద్దం చెప్పినా అతికేలా ..
*గుండెకోత- ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్ధులు మృతి
*స్పెషల్ ఫ్లైట్ లలో తిరిగే చంద్రబాబుకు..
*మోడీకి కాంగ్రెస్ సమాదానం
*జగన్ ను ఒంటరిగా ఎదుర్కోలేకే
*మళ్లీ యజ్ఞం చేయనున్న కెసిఆర్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info