A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
గడ్కరితో సమావేశానికి హరీష్ రావు
Share |
November 18 2018, 10:37 pm

సత్వర సాగునీటి ప్రయోజన పథకం(ఏఐబీపీ) కింద తెలంగాణలో చేపట్టిన ప్రాజెక్టులు
పూర్తిచేయటానికి అవసరమైన నిధులు వెంటనే విడుదల చేయాలని ఇరిగేషన్ మంత్రి
కేంద్రప్రభుత్వాన్ని కోరనునున్నారు. మంగళవారం ధిల్లీ లో కేంద్ర జలవనరుల మంత్రి నితిన్
గడ్కరీ అధ్యక్షతన జరగనున్న సమావేశం లో మంత్రి పాల్గొననున్నారు. ఈ మేరకు సోమవారం
సెక్రెటేరియట్ లో ఉన్నతాధికారులతో హరీష్ రావు సమీక్షించారు. ఎస్.ఆర్. ఎస్.పి కింద31 కోట్లు, రాజీవ్ భీమా కింద 108 కోట్లు వెంటనే ఇవ్వాలని కేంద్రన్ని మంత్రి కోరారు.దేవాదుల కు 470 కోట్లు, నీల్వాయి కి 67 లక్షలు, మత్తడి వాగు కోసం 2.6 కోట్లు, జగన్నధాపూర్ ప్రాజెక్టుకు 32 కోట్లు, గొల్లవాగు కోసం 2 కోట్లు గతంలో కేంద్రం మంజూరు చేసిన నిధుల వ్యయానికి సంబంధించిన యుటిలైజేషన్ సర్టిఫికెట్లను వెంటనే జారీ చేయాలని సంబంధిత సి.ఇ లను మంత్రి కోరారు. ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన(పీఎంఎస్‌కేవై) కింద దేశవ్యాప్తంగా ప్రాధాన్యంగా పూర్తిచేయాల్సిన ప్రాజెక్టుల జాబితాలో తెలంగాణాలోని 11 ప్రాజెక్టులు ఉన్నాయి .

tags : harish rao, gadkari

Latest News
*బాబూ మోహన్ కు నచ్చలేదు
*కెటిఆర్ సవాల్ ను స్వీకరిస్తా -షబ్బీర్
*పవన్ కళ్యాణ్ పై వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఫైర్
*పరుగు తీసి నామినేషన్ వేసిన సిపిఐ రిబెల్
*విద్యార్ధినులకు స్కూటీలు- బిజెపి హామీ
*చంద్రబాబు రాజకీయ క్రీడ-ntr కుటుంబం ఓ పావు
*కెసిఆర్ ను జైలులో పెడతారట
*టిడిపి ముఖ్యనేతలకే సీట్లు లేవు
*హాయ్ లాండ్ పై చంద్రబాబు కొత్త డ్రామా
*ఎపి ప్రజలు ఇసుకపై టిడిపి టాక్స్ కడుతున్నారు
*పాపం కోదండరామ్..ఆయనకే సీటులేదు
*6 నెలలపాటు సిబిఐ,ఐటి ..ఏవీ పనిచేయకూడదట
*జగన్ కేసు- ఆ చొక్కాను కోర్టుకు ఇవ్వండి
*పవన్ కళ్యాణ్ టిడిపి ఎపి అద్యక్షుడి ప్రశ్నలు
*కాంగ్రెస్ కు మరో మాజీ మంత్రి గుడ్ బై
*మల్లయ్య యాదవ్ కు కోదాడ trs టిక్కెట్
*కాంగ్రెస్ కు మాజీ మంత్రి శంకరరావు గుడ్ బై
*ఇదేం బాలకృష్ణ అండి బాబూ!
*అగ్రిగోల్డ్ బాదితులను నిలువునా ముంచేశారు
*టిడిపికి తెలంగాణలో ముఖం లేకుండా పోయింది
*అయ్యా రాహుల్ అబద్దం చెప్పినా అతికేలా ..
*గుండెకోత- ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్ధులు మృతి
*స్పెషల్ ఫ్లైట్ లలో తిరిగే చంద్రబాబుకు..
*మోడీకి కాంగ్రెస్ సమాదానం
*జగన్ ను ఒంటరిగా ఎదుర్కోలేకే
*మళ్లీ యజ్ఞం చేయనున్న కెసిఆర్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info