A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వి.హనుమంతరావు కూడా ఓకే చేశారు
Share |
January 20 2018, 12:50 pm

కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు సాదారణంగా రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తారన్న అబిప్రాయం ఉంది. అలాంటిది ఆయన సైతం టిడిపినేత రేవంత్ రెడ్డి రాకను వ్యతిరేకించవద్దని చెబుతుండడం విశేషమే. అధిష్టానం నిర్ణయం తీసుకున్నాక పార్టీ నేతలందరూ సర్దుకుపోవాలని ఆయన సూచించారు. రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్‌లోకి రావాలని తాను ఎప్పటి నుంచో కోరుతున్నట్లు చెప్పారు. కాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ మాట్లాడుతూ కొడం గల్‌ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలోకి వస్తున్నారని అన్నారు.రేవంత్‌ కాంగ్రెస్‌లో చేరడం ఖాయమని, ఆయన వస్తే కాంగ్రెస్‌ మరింత బలపడుతుందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌లో చేరేందుకు చాలామంది టీడీపీ నేతలు సిద్ధంగా ఉన్నారన్నారు.బూటకపు మాటలతో కాలయాపన చేస్తూ ప్రజలను మోసం చేస్తున్న సీఎం కేసీఆర్‌ను 2019లో గద్దె దించడమే తమ లక్ష్యమని సంపత్ అన్నారు.

tags : vh, revanth

Latest News
*అమెరికా ప్రభుత్వం మూత పడిందట
*నీతి ఆయోగ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ద్వజం
*తిరుమలపై వ్యాఖ్యలు-కనిమొళిపై కేసు
*ఏకకాల ఎన్నికలపై మోడీ ఉద్ఘాటన
*మానభంగం దృశ్యాలపై కృష్ణంరాజు వ్యాఖ్యలు
*రాజధానికి పంపిన డబ్బును ఏమి చేసినట్లు!
*బిసిలపట్ల కెసిఆర్ కమిట్ మెంట్
*చంద్రబాబుకు ఉమ్మారెడ్డి సలహా
*22 నుంచి పులుల సర్వే
*హైదరాబాద్ లో మళ్లీ ఇంకుడు గుంతలు
*రజనీకాంత్ ను బిజెపి ఎగదోస్తోంది
*అందుకే వర్మను భార్య,కూతురు వెలిశారు
*ఎపి ప్రజలు చేతకానివాళ్లుకారు-బాబు స్పీచ్
*లైంగిక వేధింపుల కేసులో జర్మన్ సస్పెండ్
*తెలంగాణలో పంటల వాతావరణం లేదు-ఎపి
*పవన్ ఎఫైర్స్ - జ్యతి కధనం-ఆంతర్యం
*మోడీని చంద్రబాబు ఆ ఒక్కటైనా అడిగి ఉంటారా
*రిపబ్లిక్ టివీ సర్వేలో ఎంత వాస్తవం..
*పిసిఎం లో పెరుగుతున్న విబేధాలు
*ఆ నదుల్లో స్నానం చేస్తే ఇంతే సంగతి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info