A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రేషన్ షాపులు ఎత్తివేయడం మంచిదేనా
Share |
November 18 2018, 9:31 pm

రేషన్ షాపులను విలేజ్ మాల్స్ గా మార్చి ప్రముఖ కార్పొరేటక్ కంపెనీలకు అప్పగించే యోచన ఎపిలో జరుగుతుంటే, తెలంగాణలో కూడా రేషన్ షాపుల బదులు ఆ సరుకులకు సంబందించి ప్రజలకు నగదు బదిలీ చేస్తే ఎలా ఉంటుందన్నదానిపై పరిశీలన చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ అదికారులకు ఆదేశించారు.రేషన్ షాపులలో జరిగే అవకతవకలను నిరోదించడానికి ఏ విదానం మంచిదన్నదానిపై ఆయన ఆలోచిస్తున్నారు.లబ్దిదారులకు పూర్తి ప్రయోజనం చేకూర్చే పద్దతి రావాలని కెసిఆర్ అబిప్రాయపడ్డారు.అయితే నగదు బదిలీలో కూడా చాలా చిక్కులు ఉంటాయి. రేషన్ షాపులు ఎత్తివేయాలని నిర్ణయం చేయడానికి ముందు అన్ని విధాలుగా ఆలోచించి చేస్తే మందచిది.లేకుంటే అటు ప్రజలకు, ఇటు టిఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా నష్టం కలగవచచ్చు.

tags : ration shps, cash transfer

Latest News
*కెటిఆర్ సవాల్ ను స్వీకరిస్తా -షబ్బీర్
*పవన్ కళ్యాణ్ పై వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఫైర్
*పరుగు తీసి నామినేషన్ వేసిన సిపిఐ రిబెల్
*విద్యార్ధినులకు స్కూటీలు- బిజెపి హామీ
*చంద్రబాబు రాజకీయ క్రీడ-ntr కుటుంబం ఓ పావు
*కెసిఆర్ ను జైలులో పెడతారట
*టిడిపి ముఖ్యనేతలకే సీట్లు లేవు
*హాయ్ లాండ్ పై చంద్రబాబు కొత్త డ్రామా
*ఎపి ప్రజలు ఇసుకపై టిడిపి టాక్స్ కడుతున్నారు
*పాపం కోదండరామ్..ఆయనకే సీటులేదు
*6 నెలలపాటు సిబిఐ,ఐటి ..ఏవీ పనిచేయకూడదట
*జగన్ కేసు- ఆ చొక్కాను కోర్టుకు ఇవ్వండి
*కాంగ్రెస్ కు మరో మాజీ మంత్రి గుడ్ బై
*మల్లయ్య యాదవ్ కు కోదాడ trs టిక్కెట్
*కాంగ్రెస్ కు మాజీ మంత్రి శంకరరావు గుడ్ బై
*ఇదేం బాలకృష్ణ అండి బాబూ!
*అగ్రిగోల్డ్ బాదితులను నిలువునా ముంచేశారు
*టిడిపికి తెలంగాణలో ముఖం లేకుండా పోయింది
*అయ్యా రాహుల్ అబద్దం చెప్పినా అతికేలా ..
*గుండెకోత- ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్ధులు మృతి
*స్పెషల్ ఫ్లైట్ లలో తిరిగే చంద్రబాబుకు..
*మోడీకి కాంగ్రెస్ సమాదానం
*జగన్ ను ఒంటరిగా ఎదుర్కోలేకే
*మళ్లీ యజ్ఞం చేయనున్న కెసిఆర్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info