A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వైఎస్ తవ్వించిన కాల్వలవల్లే..బిజెపి నేత ప్రశంస
Share |
January 20 2018, 12:56 pm

వైఎస్ రాజశేఖరరెడ్డి తవ్వించిన కాల్వల వల్లే పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీరు పంపించగలిగామని బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు.ఆయన ఒక మీడియాతో మాట్లాడుతూ ఎవరి పాత్రను అయినా గుర్తు చేసుకోవడం దర్మమని ఆయన అన్నారు.వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన కృషిని విస్మరించజాలమని అన్నారు.పోలవరం కాంట్రాక్టర్ ను తొలగించాలా?ధరను పెంచాలా అన్నది ఒక చర్చ అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవించి,వారు అడిగిన మేరకు ప్రాజెక్టును అప్పగించారని, నిదులు కేంద్రం సమకూర్చుతోందని ఆయన అన్నారు. ఈ నాలుగు సంవత్సరాలలో ప్రాజెక్టు వ్యయం ఎంత పెరుగుతోందన్నదానిపై స్పష్టత రావాల్సి ఉందని అన్నారు.2005 లో వైఎస్ ఆరంబించినప్పుడు ఐదు వేల కోట్ల అంచనాగా ఉందని,ఎనిమిదేళ్లలో అది పదహారువేల కోట్లకు చేరిందని, మరి ఈ మూడేళ్లలో ఎంత వ్యయం పెరగాలని ఆయన ప్రశ్నించారు.కాంగ్రెస్ హయాంలోనే ప్రాజెక్టుకు ఆరువేల కోట్ల వ్యయం అయిందని అన్నారు.అప్పుడే భూమి సేకరణ చేశారని ఆయన అన్నారు.ఇంకా ఎంత భూమి సేకరించవలసి ఉందన్నది స్పష్టం కావాలని ఆయన అన్నారు.
ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏ విధంగా ఏభైఎనిమిది వేల కోట్లు అవుతుందన్నది తెలియవలసి ఉందని అన్నారు.

tags : veeraju, polavaram

Latest News
*అమెరికా ప్రభుత్వం మూత పడిందట
*నీతి ఆయోగ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ద్వజం
*తిరుమలపై వ్యాఖ్యలు-కనిమొళిపై కేసు
*ఏకకాల ఎన్నికలపై మోడీ ఉద్ఘాటన
*మానభంగం దృశ్యాలపై కృష్ణంరాజు వ్యాఖ్యలు
*రాజధానికి పంపిన డబ్బును ఏమి చేసినట్లు!
*బిసిలపట్ల కెసిఆర్ కమిట్ మెంట్
*చంద్రబాబుకు ఉమ్మారెడ్డి సలహా
*22 నుంచి పులుల సర్వే
*హైదరాబాద్ లో మళ్లీ ఇంకుడు గుంతలు
*రజనీకాంత్ ను బిజెపి ఎగదోస్తోంది
*అందుకే వర్మను భార్య,కూతురు వెలిశారు
*ఎపి ప్రజలు చేతకానివాళ్లుకారు-బాబు స్పీచ్
*లైంగిక వేధింపుల కేసులో జర్మన్ సస్పెండ్
*తెలంగాణలో పంటల వాతావరణం లేదు-ఎపి
*పవన్ ఎఫైర్స్ - జ్యతి కధనం-ఆంతర్యం
*మోడీని చంద్రబాబు ఆ ఒక్కటైనా అడిగి ఉంటారా
*రిపబ్లిక్ టివీ సర్వేలో ఎంత వాస్తవం..
*పిసిఎం లో పెరుగుతున్న విబేధాలు
*ఆ నదుల్లో స్నానం చేస్తే ఇంతే సంగతి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info