A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పోలవరం ప్రాజెక్టులో భారీ నష్టం-రాయపాటి
Share |
April 26 2018, 3:19 pm

పోలవరం ప్రాజెక్టులో తనకు భారీగా నష్టం వచ్చిందని టిడిపి ఎమ్.పి రాయపాటి సాంబశివరావు చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు సంబందించి వ్యయం బాగా పెరిగిపోవడం వల్ల నష్టం వచ్చిందని ఆయన అన్నారు.కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు, అమరావతి రాజధానికి తగు నిదులు ఇవ్వడం లేదని ఆయన ఆక్షేపణ తెలిపారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం టైమ్ లో తనకు ఈ కాంట్రాక్టు వచ్చిందని ఆయన వివరించారు. పోలవరం ప్రాజెక్టును చేపట్టిన ట్రాన్ స్ట్రాయ్ కంపెనీ రాయపాటికి సంబందించిందన్న సంగతి తెలిసిందే.కాగా ఈ కాంట్రాక్టును ట్రాన్స్ ట్రాయ్ నుంచి రద్దు చేసి,వేరే కంపెనీకి ఇవ్వాలని చంద్రబాబు కోరుతున్నారు. దానిపై రాయపాటి కేంద్ర ప్రభుత్వంలోని పలువురిని కలిసి తన మొర వినిపించారని చెబుతున్నారు.

tags : rayapati, polavaram, loss

Latest News
*పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు
*ఎపిలో బలమైన నేత జగన్-కేంద్ర మంత్రి
*ఇంద్రావతి తీరాన రక్తపుటేరులు
*చంద్రబాబు గురించే షిండే మాట్లాడారా
*కార్పొరేట్,ప్రవైటు స్కూళ్ల టీచర్లకు చట్టం-జగన్
*రెండు ప్రమాదాలు- పదిహేను మంది మృతి
*బాబు అవినీతికి ప్రజలు రక్షణగా ఉండాలా- వైసిపి
*గవర్నర్ ఆ రెండు గంటల్లో ఎవరిని కలిశారో
*51 వేల కోట్లు ఇస్తే రాజదాని కడతారాట
*నేనే మంచి గవర్నర్ ని అని రాస్తారు..
*వైసిపి ఎమ్మెల్యేపై చార్జీషీట్
*దర్శకుడు తేజా రీజన్ కరెక్టు అయి ఉంటుందా?
*ఇప్పుడు ఇక అన్నా క్యాంటీన్ ల కుంభకోణం
*సిద్దరామయ్యకు బిజెపి టైట్ చేసిందా
*కాంగ్రెస్,కులం,మత రాజకీయాలు చేస్తోంది
*పవన్ కళ్యాణ్ పై మంత్రి గంటా విమర్శలు
*జగన్ ,పవన్ కలుస్తారా
*అఖిలప్రియ గ్రాఫ్ పడిపోతోంది-బూమాతో కట్
*సిద్దరామయ్య ఉత్తరాది..దక్షిణాది అంటున్నారు
*ఈ కేసులలో ఆ ఎమ్మెల్యేలది రికార్డే
*సి.ఎమ్.పై బిజెపి వివాదాస్పద వ్యాఖ్య
*ఎపిలో ప్రభుత్వమే మాల్ కడుతుందట
*విపక్ష ఎమ్మెల్యేలకు చంద్రబాబు నిదులు ఇవ్వరా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info