A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎమ్మెల్యే కి రేవంత్ రాజీనామా చేస్తే మంచిదే!
Share |
November 18 2017, 11:05 pm

తెలుగుదేశం వర్కింగ్ అద్యక్షుడు రేవంత్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. కొడంగల్ లోని పార్టీ నేతలతో ఆయన మాట్లాడినప్పుడు ఈ విషయం చెప్పారు. పిరాయింపులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన తాను , ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ లో చేరితే అది విమర్శలకు గురి అవుతుందని,అందువల్ల టిడిపి నుంచి వైదొలగే సమయంలోనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఆయన భావిస్తున్నారట.ఉప ఎన్నికలో కాంగ్రెస్ టిక్కెట్ పైన గెలిచి ,టిఆర్ఎస్ కు బ్రేక్ వేస్తే ఆ పార్టీకి ఊపు వస్తుందని కూడా ఆయన అనుకుంటున్నారట. ఉప ఎన్నికల సంగతి ఎలా ఉన్నా, రేవంత్ తానుపార్టీ మారదలిచినప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరితేనే అబినందించవచ్చు. అయితే కొందరు మాత్రం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయవద్దని సూచిస్తున్నారట. మరి రేవంత్ ఏమ చేస్తారో!

tags : revanth,resignation

Latest News
*వైసిపి నేత భద్రతను తీసేసిన ప్రభ/త్వం
*నంది అవార్డులు -బాలకృష్ణ రియాక్షన్
*బ్రాహ్మని, ఉపాసన ల కలయిక
*రాక్షసులు అడ్డుపడుతున్నారు-చంద్రబాబు
*సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ ఇంటిలో చోరి
*బోటు ప్రమాదం-మంత్రి ఉమా పై ఆరోపణ
*నా కుమారుడు సబ్ కాంట్రాక్టు చేస్తే తప్పేంటి-మంత్రి
*మంత్రి నారాయణ మాట నమ్మశక్యమేనా?
*నంది అవార్డులు రఘువీరా స్పందన
*పోలవరం-కెవిపి పిల్ టిడిపికి ఉపయోగమేనా
*సెక్యులర్ పార్టీలతో కలుస్తాం-మాయావతి
*సింగపూర్ ను అందుకునే యత్నం-చంద్రబాబు
*టిడిపి కోవర్టులకే అవార్డులు ఇచ్చారు-మరో నటుడు
*ఆ భూకంపం నష్టం మూడు లక్షల కోట్లు
*పోలవరం లో కొన్నిపనులకు కొత్త టెండర్లు
*బాలకృష్ణకు ఘాటు రిప్లై ఇచ్చిన వైసిపి ఎమ్మెల్యే
*సామాజిక న్యాయానికి పెద్దపీట-పవన్ కళ్యాణ్
*చీటింగ్ కేసు పెట్టిన ప్రముఖ నటుడి సోదరి
*ఎసిపబిపై కి కుక్కలను వదలిన అదికారి
*పురందేశ్వరి,కన్నా డూప్లికేట్ బిజెపి నాయకులు-మంత్రి
*సింగపూర్ ఒప్పందం- కొన్ని ఇబ్బందులు-మంత్రి
*టిడిపి పవర్ లోకి వస్తే అగ్రవర్ణాలకు మూడే పదవులు
*గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పుపై పిటిషనర్ వ్యాఖ్య
*ఎమ్మెల్యేల‌కు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి లేఖ 
*రేవంత్ సేఫ్ గేమ్ ఆడుతున్నారట
*జయలలిత ఇంటిలో ఐటి సోదాలు
*ఏభై రోజులు సభ జరుపుతామన్నారుగా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info