A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పోలవరాన్ని వ్యతిరేకించింది టిడిపినే-సిపిఐ
Share |
November 18 2017, 11:01 pm

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు శ్రధ్ద లేదని, గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టును, పోతిరెడ్డిపాడును విస్తరణను తెలుగుదేశం వ్యతిరేకించిందని సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ విమర్శించారు. ఈ విషయాన్ని తాను నిరూపించగలనని ఆయన అన్నారు. 2019నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రభుత్వం చెబుతున్న సంగతులు ఆచరణసాధ్యం కాదని ఆయన అన్నారు.నిర్వాసితులకు న్యాయం జరగకుండా ప్రాజెక్టు ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. ప్రాజెక్టు పూర్తికి తాము చిత్తశుద్ధితో పోరాటం చేస్తుంటే, అభివృద్ధికి అడ్డుపడుతున్నారని అధికార పార్టీ నేతలు విమర్శించడం సమంజసం కాదని నారాయణ అన్నారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రం ముందు తలవంచి,రాష్ట్రాలకు వచ్చి మాత్రం అన్యాయం జరుగుతోందని అంటున్నారని ఆయన అన్నారు.

tags : narayana, polavaram

Latest News
*వైసిపి నేత భద్రతను తీసేసిన ప్రభ/త్వం
*నంది అవార్డులు -బాలకృష్ణ రియాక్షన్
*బ్రాహ్మని, ఉపాసన ల కలయిక
*రాక్షసులు అడ్డుపడుతున్నారు-చంద్రబాబు
*సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ ఇంటిలో చోరి
*బోటు ప్రమాదం-మంత్రి ఉమా పై ఆరోపణ
*నా కుమారుడు సబ్ కాంట్రాక్టు చేస్తే తప్పేంటి-మంత్రి
*మంత్రి నారాయణ మాట నమ్మశక్యమేనా?
*నంది అవార్డులు రఘువీరా స్పందన
*పోలవరం-కెవిపి పిల్ టిడిపికి ఉపయోగమేనా
*సెక్యులర్ పార్టీలతో కలుస్తాం-మాయావతి
*సింగపూర్ ను అందుకునే యత్నం-చంద్రబాబు
*టిడిపి కోవర్టులకే అవార్డులు ఇచ్చారు-మరో నటుడు
*ఆ భూకంపం నష్టం మూడు లక్షల కోట్లు
*పోలవరం లో కొన్నిపనులకు కొత్త టెండర్లు
*బాలకృష్ణకు ఘాటు రిప్లై ఇచ్చిన వైసిపి ఎమ్మెల్యే
*సామాజిక న్యాయానికి పెద్దపీట-పవన్ కళ్యాణ్
*చీటింగ్ కేసు పెట్టిన ప్రముఖ నటుడి సోదరి
*ఎసిపబిపై కి కుక్కలను వదలిన అదికారి
*పురందేశ్వరి,కన్నా డూప్లికేట్ బిజెపి నాయకులు-మంత్రి
*సింగపూర్ ఒప్పందం- కొన్ని ఇబ్బందులు-మంత్రి
*టిడిపి పవర్ లోకి వస్తే అగ్రవర్ణాలకు మూడే పదవులు
*గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పుపై పిటిషనర్ వ్యాఖ్య
*ఎమ్మెల్యేల‌కు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి లేఖ 
*రేవంత్ సేఫ్ గేమ్ ఆడుతున్నారట
*జయలలిత ఇంటిలో ఐటి సోదాలు
*ఏభై రోజులు సభ జరుపుతామన్నారుగా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info