చెన్నైలోని ఆర్.కె.నగర్ నుంచి ప్రముఖ కమల్ హసన్ పోటీచేస్తారా? ఇది సంచలనమే అవుతుంది. ఉప ఎన్నిక ద్వారా రాజకీయాలలోకి వచ్చిన నేతగా కమల్ హసన్ రికార్డు సృష్టించవ్చు. అయితే ఆయన అక్కడ గెలవకపోతే పెద్ద రిస్కు కూడా అవుతుంది.కమల్ మసన్ ఆర్.కె.నగర్ ఉప ఎన్నికలో పోటీచేయాలని ఆయన అబిమానులు ఒత్తిడి తెస్తున్నారట.అయితే కమల్ హసన్ కావాలనే వంద రోజుల గడువును పెట్టుకోవడం కూడా ఆర్.కె.నగర్ ఉప ఎన్నిక నేపధ్యంలోనే అని కొందరి విశ్లేషణ.అందువల్ల ఆయన ఉప ఎన్నిక బరిలోకి రాకపోవచ్నని కొందరి అభిప్రాయంగా ఉంది. tags : kamal, risk , rk nagar