A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నాడు జైపాల్ రెడ్డి -నేడు రేవంత్ రెడ్డి !
Share |
November 19 2017, 12:04 pm

కాంగ్రెస్ లోకి టిడిపి తెలంగాణ వర్కింగ్ అద్యక్షుడు రేవంత్ రెడ్డి రావడంపై ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకరరెడ్డి ఆసక్తికర వ్యాఖ్య చేశారు. గతంలో మాజీ ప్రధాని రాజీవ్ గాందీని ఉరి తీయాలని అన్నవారు కూడా తర్వాత కాంలో కాంగ్రెస్ లోకి వచ్చారని ఆయన వ్యాఖ్యానించారు.అంతేకాక వారు ఉన్నత పదవులు కూడ పొందారని కేంద్ర మాజీమంత్రి జైపాల్ రెడ్డిని ఉద్దేవించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. హైకమాండ్‌ ఆదేశానుసారం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి వస్తే రావచ్చని ఆయన అన్నారు.అయితే రేవంత్ గతంలో పార్టీపై చేసిన విమర్శలకు చింతిస్తున్నామని చెప్పి వస్తే కార్యకర్తలు హర్షిస్తారన్నది తన వ్యక్తిగత అభిప్రాయమని సుదాకరరెడ్డి చెప్పారు.

tags : ponguleti, revanth

Latest News
*పాత బస్తీ లో ఒక్కసారి కూడా రాళ్లు విసరలేదు
*కెసిఆర్ వ్యూహాత్మ అడుగు-మోడీ వింటారా
*సెక్స్ వీడియోలు..తొందరపడ్డారు..హర్దిక్ పటేల్
*చిత్తశుద్ది ఉంటే వామపక్షాలు కాంగ్రెస్ తో కలవాలి
*ఎన్ కౌంటర్ భాష మాట్లాడిన ముఖ్యమంత్రి
*ఒకరికి ఒకే భ్యాంక్ ఖాతా-కీలక పరిణామం
*ఎమ్మెల్యేలను బిజెపి ఐదు కోట్లకు కొందట
*కశ్మీర్ లో ఉద్రిక్తత-6గురు ఉగ్రవాదులు హతం
*కెసిఆర్ వాటికే ప్రాధాన్యం ఇస్తున్నారు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info