A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అమెరికాలో తెలుగు యువకుడి ఆత్మహత్య
Share |
October 22 2017, 3:37 pm

అమెరికాలో తెలుగు యువకుడు ఒకరు ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరం.ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన రాజా వంశిరెడ్డి ముద్దసాని అనే ఇరవై మూడేళ్ల యువకుడు యూనివర్శిటీ హాస్టల్ లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో విషాదం ఏర్పడింది.అమెరికాలోని మిచిగాన్ యూనివర్శిటీలో ఈ ఘటన జరిగింది. ఆర్దిక సమస్యలా?లేక వేరే కారణాలా అన్నది తెలియవలసి ఉంది.పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు రాజా వంశీ ఈ ఎండకాలమే ఫ్లోరిడా నుంచి మిచిగాన్‌కు మారినట్లు చెబుతున్నారు.తెలంగాణలోని అతని తల్లిదండ్రులకు సమాచారం అందించారు.

tags : america, suicide

Latest News
*హీరో, డైరెక్టర్ ల ప్రతిఫలం లో 25% చెల్లించాలి..
*శ్రీధర్ బాబుపై కేసు కుట్రపూరితం
*రాజస్తాన్ లో అవినీతి ఆరోపణలే చేయరాదట
*ఆర్.కె.నగర్ డి.ఎమ్. కె అబ్యర్ది తమాషా డిమాండ్
*నాడు జైపాల్ రెడ్డి -నేడు రేవంత్ రెడ్డి !
*వి.హనుమంతరావు కూడా ఓకే చేశారు
*వైఎస్ తవ్వించిన కాల్వలవల్లే..బిజెపి నేత ప్రశంస
*పోలవరం ప్రాజెక్టులో భారీ నష్టం-రాయపాటి
*ఎమ్మెల్యే కి రేవంత్ రాజీనామా చేస్తే మంచిదే!
*జనసేన నేత అరెస్టు
*పోలవరాన్ని వ్యతిరేకించింది టిడిపినే-సిపిఐ
*మాజీ మంత్రి శ్రీధర్ బాబుపై కేసు-ఆడియో!
*టిడిపి బుట్టలో పడ్డ రేణుక- ఒక విశ్లేషణ
*ఆర్.కె.నగర్ నుంచి కమల్ పోటీ రిస్కేనా
*కసిఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు
*రేషన్ షాపులు ఎత్తివేయడం మంచిదేనా
*సిపిఎంలో ఏచూరి లైన్ కు పెరుగుతున్న ఆదరణ
*జడ్చర్ల నుంచి రేవంత్ పోటీచేస్తారా
*దుబాయిలో చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info