A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వచ్చే ఏడాది అక్టోబర్ లోనే ఎన్నికలు రావచ్చు-జగన్
Share |
September 22 2018, 12:18 pm

వచ్చే ఏడాది అక్టోబర్ లోనే ఎన్నికలు రావచ్చని, అందుకు పార్టీ అంతా సన్నద్దంగా ఉండాలని విపక్ష నేత జగన్ పిలుపు ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్బరాబు కూడా ఇదే చెబుతున్నారుకదా అని ఆయన అన్నారు. తనకు ఉన్న సమచారం ప్రకారం కూడా అలాగే జరగవచ్చని ఆయన అన్నారు.ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అంతా రెడీగాఉండాలని ఆయన అన్నారు. 175 నియోజకవర్గాల్లో పార్టీని సంపూర్ణంగా సిద్ధంచేసే దిశగా అడుగులు వేయాలని ఆయన పార్టీ ఇన్ చార్జీల సమావేశంలో పేర్కొన్నారు. ముఖ్యనేతల అభిప్రాయాలపై మరోసారి.. అత్యంత కీలక నేతలతో చర్చించి.. రానున్న ఆరు నెలల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యారచణను ప్రకటిస్తానని జగన్‌ తెలిపారు. ఈ ఆరు నెలల కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు.

tags : jagan, elections

Latest News
*చంద్రబాబుకు నాన్ వెజ్ బిర్యాని పంపుతారా
*తండ్రి నటుడు,కూతురు నటి- ఇద్దరి మద్య గొడవ
*మిషన్ భగీరద పేరుతో 50 వేల కోట్ల అప్పు
*ఈనాడు ఆ ప్రశ్న వేయలేదా
*చంద్రబాబు నిండా ముంచారు
*చెవిలో పూలు,చేతిలో చిప్ప- బిజెఇ నిరసన
*కెసిఆర్ కుటుంబాన్ని తరిమికొట్టాలన్న ఉత్తం
*మోడీ అంటే చంద్రబాబుకు భయం
*సైనికుల రక్తాన్ని మోడీ అవమానించారు
*పడన ప్రమాదం- 130 మంది మృతి
*నాలుగేళ్లలో అమరావతి కట్టలేదే-కెటిఆర్ ఎద్దేవ
*న్యూజెర్సీలో టిడిపి బహిరంగ సభకు చంద్రబాబు
*రాహుల్ ఎపి ప్రజల కళ్లలో కళ్లు పెట్టగలరా
*మాది తెలంగాణ పార్టీ- టిడిపి నేత ప్రకటన
*కాంగ్రెస్ కు ఏది ఆ చిత్తశుధ్ది
*ఇక్కడ గెలిపించకపోతే క్యాబినెట్ లో చేరను
*కాంగ్రెస్,టిడిపి సీట్ల పంపిణీ తేలేనా
*అనేక కేసుల్లో బాబు స్టే తెచ్చుకున్నారుగా
*యుపిలో ఎస్సి,బిఎస్పి కలిస్తే కష్టమే-సర్వే
*రాఫెల్ డీల్- మోడీ చిక్కుల్లో పడతారా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info