A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఆదివాసిల మధ్య పోరు ఇది
Share |
September 22 2018, 12:18 pm

ఆదిలాబాద్ జిల్లాలో కొత్త సమస్య ముందుకు వచ్చింది.లంబాడాలకు, గోండులకు మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడుతోంది.ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి వస్తున్న లంబాడీలు తమ ఉద్యోగ,ఉపాది అవకాశాలను పొందుతు్న్నారని ఆదివాసిలు ఆరోపిస్తున్నారు.మహారాష్టలో లంబాడాలు బిసి కేటగిరిలో ఉంటారని, తెలంగాణలో లంబాడాలు గిరిజనులుగా ఉన్నారని,దాంతో అక్కడ నుంచి వచ్చి రిజర్వేషన్లు ,ఇతర ప్రభుత్వ సదుపాయాలను పొందుతున్నారని వీరు ఆరోపిస్తున్నారు.దీనికి నిరసనగా కొమురంభీమ్ మ్యూజియంలో లాంబాడీల దైవ విగ్రహాన్ని ద్వంసం చేశారు.దీనిపై లంబాడాలు నిరసన ర్యాలీ చేశారు.మాజీ ఎమ్మెల్యే సోయం బాపూరావుతో సహా పలువురిపై కేసులు పెడుతున్నారు. కాగా ఆదివాసీలు అసిఫాబాద్ లో పెద్ద ప్రదర్శన చేయడానికి సిద్దమవుతున్నారు.పన్నెండో తేదీన ఈ ర్యాలీ జరుగుతుంది.

tags : telangana, adivasis

Latest News
*చంద్రబాబుకు నాన్ వెజ్ బిర్యాని పంపుతారా
*తండ్రి నటుడు,కూతురు నటి- ఇద్దరి మద్య గొడవ
*మిషన్ భగీరద పేరుతో 50 వేల కోట్ల అప్పు
*ఈనాడు ఆ ప్రశ్న వేయలేదా
*చంద్రబాబు నిండా ముంచారు
*చెవిలో పూలు,చేతిలో చిప్ప- బిజెఇ నిరసన
*కెసిఆర్ కుటుంబాన్ని తరిమికొట్టాలన్న ఉత్తం
*మోడీ అంటే చంద్రబాబుకు భయం
*సైనికుల రక్తాన్ని మోడీ అవమానించారు
*పడన ప్రమాదం- 130 మంది మృతి
*నాలుగేళ్లలో అమరావతి కట్టలేదే-కెటిఆర్ ఎద్దేవ
*న్యూజెర్సీలో టిడిపి బహిరంగ సభకు చంద్రబాబు
*రాహుల్ ఎపి ప్రజల కళ్లలో కళ్లు పెట్టగలరా
*మాది తెలంగాణ పార్టీ- టిడిపి నేత ప్రకటన
*కాంగ్రెస్ కు ఏది ఆ చిత్తశుధ్ది
*ఇక్కడ గెలిపించకపోతే క్యాబినెట్ లో చేరను
*కాంగ్రెస్,టిడిపి సీట్ల పంపిణీ తేలేనా
*అనేక కేసుల్లో బాబు స్టే తెచ్చుకున్నారుగా
*యుపిలో ఎస్సి,బిఎస్పి కలిస్తే కష్టమే-సర్వే
*రాఫెల్ డీల్- మోడీ చిక్కుల్లో పడతారా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info