A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
100 మీటర్ల శ్రీరాముడి విగ్రహం-యుపి నిర్ణయం
Share |
February 24 2018, 5:48 pm

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మిగిలిన విషయాలలో ఏమో కాని మతపరమైన టూరిజం విషయంలో అదిక శ్రద్ద వహిస్తున్నట్లుగా ఉంది. అయోద్యలోని సరయూ నది ఒడ్డున వంద మీటర్ల ఎత్తున శ్రీరాముడి విగ్రహం నిర్మించాలని ప్రతిపాదించారు. అయోధ్య లో వివాదాస్పద రామజన్మభూమి కి సమీపంలోనే ఈ నిర్మాణం జరుగుతుంది.అయోధ్యలో వచ్చే వారం ముఖ్యమంత్రియోగి పర్యటిస్తారు. అక్కడే ఆయన దివాళి ఉత్సవంలో పాల్గొంటారు. ఆ సమయంలో శ్రీరాముడి విగ్రహం ఏర్పాటుకు సంబందించిన ప్రతిపాదనలను ఖరారు చేస్తారని అదికారులు చెప్పారు. అయోధ్యలోనే కాకుండా ఇతరత్రా టూరిజం ప్రదేశాలలో ,ముఖ్యంగా మతపరమైన టూరిజం ను ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోందని చెబుతున్నారు.దీనికి ఎంత వ్యయం అవుతుందన్న వివరాలు ఇంకా రాలేదు.గుడి కట్టకపోయినా,భారీ విగ్రహం ఏర్పాటు చేస్తారన్నమాట.

tags : up,sriram

Latest News
*రాహుల్ కన్నా ప్రియాంక బెటర్
*హిందువులు అదికంగా పిల్లల్ని కనాలి
*మరో వజ్రాల వ్యాపారి 389 కోట్లకు ముంచాడు
*విశాఖ సదస్సుకు కేంద్ర మంత్రులు వస్తారా
*ముఖ్యమంత్రిపైనే రేప్ ఆరోపణ
*తెలంగాణలో నిరుద్యోగుల భృతి యోచన
*బిజెపి ద్వేషాలు రెచ్చగొడుతోంది
*అమరావతి ప్రచారం అంతా ...చివరికి ఇది..
*కాకతీయ యూనివర్శిటీలో కొట్టుకున్నారు
*రజనీకాంత్ మళ్లీ సినిమా అంటున్నారు
*పిరాయింపుదారులు చెప్పేవన్నీ వాస్తవాలే
*ప్రముఖ పాత్రికేయుడి కన్నుమూత
*వైట్ హౌస్ బారికేడ్ లపైకి దూసుకెళ్లిన కారు
*బిజెపి మంత్రిని పిచ్చోడన్న తెలుగుదేశం నేత
*ఆ పత్రిక వార్త కరెక్టు కాదు
*వైసిపి రిప్లైపై పవన్ కళ్యాణ్ స్పందించలేదేమి!
*హరిబాబుతో గంటా బేటీ-ఆంతర్యం
*ప్రపంచంలోనే అత్యుత్తమంగా అమరావతి-బాబు
*విచారణకు రాని రామ్ గోపాల్ వర్మ
*చేతులు కాలాక కేంద్ర ఆర్దిక శాఖ మేలుకొంది
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info