A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపిలో ఇరవై లక్షల ఇళ్ల కొరత
Share |
September 22 2018, 12:19 pm

ఎపిలో ఇరవై లక్షల మంది కి ఇళ్లు అవసరం అని లెక్క కట్టామని మంత్రి కాల్వ శ్రీనివాసులు చెప్పారు. ఈ సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ వెబ్ సైట్ లోకి ఎక్కించడం జరిగిందని ఆయన చెప్పారు. అమరావతి సచివాలయలో ఆయన మాట్లాడారు. కేంద్రం ఈ రెండేళ్లలో సాద్యమైనంత ఎక్కువ ఇళ్లు ఇవ్వాలని కోరుతున్నామని అన్నారు. కేంద్రం ఇళ్ల నిర్మాణానికి లక్షన్నర ఆర్దిక సాయం చేయగలుగుతుందని మంత్రి తెలిపారు. ప్రపంచ ఆవాస దినం సందర్భంగా లక్ష ఇళ్ల ప్రవేశాలు చేశామని ఆయన అన్నారు.

tags : kalva, ap,housing

Latest News
*చంద్రబాబుకు నాన్ వెజ్ బిర్యాని పంపుతారా
*తండ్రి నటుడు,కూతురు నటి- ఇద్దరి మద్య గొడవ
*మిషన్ భగీరద పేరుతో 50 వేల కోట్ల అప్పు
*ఈనాడు ఆ ప్రశ్న వేయలేదా
*చంద్రబాబు నిండా ముంచారు
*చెవిలో పూలు,చేతిలో చిప్ప- బిజెఇ నిరసన
*కెసిఆర్ కుటుంబాన్ని తరిమికొట్టాలన్న ఉత్తం
*మోడీ అంటే చంద్రబాబుకు భయం
*సైనికుల రక్తాన్ని మోడీ అవమానించారు
*పడన ప్రమాదం- 130 మంది మృతి
*నాలుగేళ్లలో అమరావతి కట్టలేదే-కెటిఆర్ ఎద్దేవ
*న్యూజెర్సీలో టిడిపి బహిరంగ సభకు చంద్రబాబు
*రాహుల్ ఎపి ప్రజల కళ్లలో కళ్లు పెట్టగలరా
*మాది తెలంగాణ పార్టీ- టిడిపి నేత ప్రకటన
*కాంగ్రెస్ కు ఏది ఆ చిత్తశుధ్ది
*ఇక్కడ గెలిపించకపోతే క్యాబినెట్ లో చేరను
*కాంగ్రెస్,టిడిపి సీట్ల పంపిణీ తేలేనా
*అనేక కేసుల్లో బాబు స్టే తెచ్చుకున్నారుగా
*యుపిలో ఎస్సి,బిఎస్పి కలిస్తే కష్టమే-సర్వే
*రాఫెల్ డీల్- మోడీ చిక్కుల్లో పడతారా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info