A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అమెరికాలో తెలుగు భాషకు మూడో స్థానం
Share |
September 19 2018, 4:04 pm

అమెరికాలో తెలుగు మాట్లాడేవారి సంఖ్య గణనీయంగా ఉంది. అమెరికాలో మాట్లాడే భాషలలో తెలుగు మాట్లాడే వారు మూడో స్థానంలో ఉంది.అమెరికా సామాజిక సర్వేలో ఈ విషయం వెల్లడైంది.అమెరికాలో ఉన్న భారతీయులలో తెలుగు మూడో స్థానంలో ఉంది. హింది, గుజరాతి తర్వాత తెలుగు ఆ ప్రాముఖ్యత ఉంది.బెంగాలి,తమిళ భాషలను అధిగమించి తెలుగు మాట్లాడేవారి సంఖ్య పెరగడం విశేషం.ఉర్దూ భాష మాట్లడేవారు తెలుగు కంటె ఎక్కువగా ఉన్నా,పాకిస్తాన్ వారు కూడా ఉర్దూ మాట్లాడతారు.అందువల్ల భారతీయలలో చూస్తే తెలుగు మూడో స్థానం సాధించింది.హింది 810877 మంది , గుజరాతి 407520, తెలుగు 365566 మంది మాట్లాడుతున్నట్లు లెక్కగట్టారు.

tags : america,telugu

Latest News
*జసి దివాకరరెడ్డి అబద్దాలు చెబుతున్నారా
*పుష్కరాల తొక్కిసలాట- కోరినట్లే నివేదిక
*కెసిఆర్ ఓట్లు అడగనన్నారే
*ఔటర్ రింగ్ రోడ్డు ఎఫెక్ట్ - రియల్ ఎస్టేట్ బూమ్
*వివిఐపి ఓటర్లు ఉన్నాయా..అదికారుల జాగ్రత్త
*బిజెపి ఎమ్మెల్యేలు 30 మంది చూపు కాంగ్రెస్ వైపు
*రాహుల్ వస్తే నల్లజెండాలు చూపిన టిడిపి ఈసారి..
*ఎపి సెక్రటేరియట్ నిర్మాణం-దోపిడీ నిజమే-కాగ్
*చంద్రబాబుపై కోర్టు దిక్కార పిటిసన్ -బిజెపి
*మీ సిపెమ్.పై అరెస్టు వారంట్ - ఎపికి లేఖ
*పంచాయతీ ఎన్నికలపై ఎపికి హైకోర్టు నోటీస్
*అమ్మ…లోకేషా!
*రోడ్డు మీద నాట్లు వేసిన రోజా
*అమృతను ఎమ్మెల్యే చేయాలన్న సిపిఎం
*తెలంగాణలో గడీల పాలన- కోదండరామ్
*కెటిఆర్ వారసుడు అవుతున్నట్లేనా
*సినీ ప్రముఖులను బిజెపి ర ంగంలోకి తెస్తోంది
*కళ్లలోకి చూడలేని మోడీ
*మహిళలను టిఆర్ఎస్ ఇంటికే పరిమితం
*మిర్యాలగూడలో జానా vs గుత్తా
*తెలంగాణ మంత్రి హత్యకు రెక్కి జరిగిందా
*రాహుల్ కు ఆ తేడానే తెలియదు- షా ఎద్దేవ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info