A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఈ ఎమ్మెల్యే డాన్స్ చూడండి సి.ఎమ్ గారు
Share |
December 11 2017, 4:50 pm

బీహారులో జెడి యు ఎమ్మెల్యే ఒకరు డాన్స్ చేసిన వీడియో వైరల్ అయింది. గయ జిల్లాలోని టికారి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అభయ్ కుమార్ అని చెబుతూ ఒక వీడియోని ఆర్జెడి పోస్టు చేసింది. ఆర్జెడి, జెడియుల బందం తెగిపోయాక ,వారిద్దిరి మద్య విమర్శలు సాగుతున్నాయి. ఈ పరంపరలో జెడి ఎమ్మెల్యే డాన్స్ చూడండి ముఖ్యమంత్రి నితీష్ గారు అంటూ ఆర్జెడి ఈ వీడియోను వ్యాప్తిలోకి తెచ్చిందట.ఆ వీడియోలో ఎమ్మెల్యేగా చెబుతున్న అబయ్ కుమార్ ఒక పొట్టిదుస్తుల భామతో డాన్స్ చేస్తూ మద్యలో ఒకసారి కింద కూడా పడిపోయాడు.ఈ వీడియో చిత్రీకరణ కు సంబందించిన వివరాలు బహిర్గతం చేయకుండా ఆర్జెడి దీనిని విడుదల చేసిందట.

tags : jd, mla, dance

Latest News
*విజయ్ ఆత్మహత్య కేసులో పారిశ్రామికవేత్త పేరు
*కెసిఆర్ వియ్యంకుడు అక్రమ రిజర్వేషన్ పొందారు
*పోలవరం లో ఇంత గందరగోళమా- బుగ్గన
*చైతన్యబారతి కాలేజీలో ఉద్రిక్తత
*ప్రకాష్ రాజ్ పై ఇతర రాష్ట్రాలకు కోపం వస్తుందేమో
*జగన్ చుట్టూ పద్మవ్యూహం అల్లినా..
*పటేళ్ల పోస్టర్లు- బిజెపి గిజగిజ
*వంట గ్యాస్ ధరలు ఈ ఒక్క నెల పెరగలేదంటే..
*సోనియాగాందీనే సస్పెండ్ చేయాలట
*పోలవరంలో పెరిగిన అంచనా ప్రజలపై వేయరాదు
*పట్టిసీమ ప్రచారం- తెలంగాణకు పెద్ద అస్త్రం !
*సుప్రింకర్టుకు వెళతామంటున్న మంత్రి
*ఎట్టకేలకు భరత్ రెడ్డి అరెస్టు?
*ఇక కాంగ్రెస్ అద్యక్షుడు రాహుల్ గాంధీ
*ఒకరు ఒకే చోట పోటీచేయాలా-పిల్
*పోలవరం బిల్లులు పెండింగులో ఉండవు-గడ్కరి
*కమెడియన్ విజయ్ ఆత్మహత్య
*మోడీకి పాకిస్తాన్ జవాబు
*పవన్ కళ్యాణ్ పై ఎన్నో సందేహాలు
*అవినీతి గత ఏడాది కాలంలో తగ్గలేదా
* త్రిపుల్ తలాఖ్ పై హిస్టరీ పేపర్ లో ప్రశ్నలు
*నోట్ల రద్దు, జిఎస్టి ప్రభావం మరో రెండేళ్లు
*బిసి రిజర్వేషన్ లు-ఇదేనా బిజెపి చిత్తశుద్ది
*తెలుగు మహాసభలు-50 కోట్ల ఖర్చా
*రాహుల్ ఆ ఫైల్ పైనే సంతకం చస్తారు
*ఇళ్లు-ఎపికి కేంద్రం అన్యాయం- జ్యోతి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info