A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో అనకాపల్లి కాంగ్రెస్ నేత
Share |
December 11 2017, 4:38 pm

విశాఖపట్నం జిల్లా అనకాపల్లి కి చెందిన కాంగ్రెస్ నేత దంతులూరి దిలీప్ కుమార్ వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరారు. గతంలో ఆయన శాసనసభకుపోటీచేశారు.ఆయనతో పాటు అనుచరులు కూడా పెద్ద సంఖ్యలో పార్టీలో చేరారు.వారందరికి పార్టీ కండువాలు వేసి వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ పార్టీలోకి ఆహ్వానించారు.వైఎస్ జగన్ పోరాటాలు నచ్చి తాను పార్టీలో చేరుతున్నానని, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు.సీనియర్ నేతగా ఉన్న దిలీన్ చేరికతో జిల్లాలో పార్టీ మరింత బలపడిందని విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. కాగా అమరావతి మాజీ ఎంపీపీ వెంపా జ్వాలాలక్ష్మి నరసింహారావు కూడా వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

tags : dilip, ysr congress, anakapalli

Latest News
*విజయ్ ఆత్మహత్య కేసులో పారిశ్రామికవేత్త పేరు
*కెసిఆర్ వియ్యంకుడు అక్రమ రిజర్వేషన్ పొందారు
*పోలవరం లో ఇంత గందరగోళమా- బుగ్గన
*చైతన్యబారతి కాలేజీలో ఉద్రిక్తత
*ప్రకాష్ రాజ్ పై ఇతర రాష్ట్రాలకు కోపం వస్తుందేమో
*జగన్ చుట్టూ పద్మవ్యూహం అల్లినా..
*పటేళ్ల పోస్టర్లు- బిజెపి గిజగిజ
*వంట గ్యాస్ ధరలు ఈ ఒక్క నెల పెరగలేదంటే..
*సోనియాగాందీనే సస్పెండ్ చేయాలట
*పోలవరంలో పెరిగిన అంచనా ప్రజలపై వేయరాదు
*పట్టిసీమ ప్రచారం- తెలంగాణకు పెద్ద అస్త్రం !
*సుప్రింకర్టుకు వెళతామంటున్న మంత్రి
*ఎట్టకేలకు భరత్ రెడ్డి అరెస్టు?
*ఇక కాంగ్రెస్ అద్యక్షుడు రాహుల్ గాంధీ
*ఒకరు ఒకే చోట పోటీచేయాలా-పిల్
*పోలవరం బిల్లులు పెండింగులో ఉండవు-గడ్కరి
*కమెడియన్ విజయ్ ఆత్మహత్య
*మోడీకి పాకిస్తాన్ జవాబు
*పవన్ కళ్యాణ్ పై ఎన్నో సందేహాలు
*అవినీతి గత ఏడాది కాలంలో తగ్గలేదా
* త్రిపుల్ తలాఖ్ పై హిస్టరీ పేపర్ లో ప్రశ్నలు
*నోట్ల రద్దు, జిఎస్టి ప్రభావం మరో రెండేళ్లు
*బిసి రిజర్వేషన్ లు-ఇదేనా బిజెపి చిత్తశుద్ది
*తెలుగు మహాసభలు-50 కోట్ల ఖర్చా
*రాహుల్ ఆ ఫైల్ పైనే సంతకం చస్తారు
*ఇళ్లు-ఎపికి కేంద్రం అన్యాయం- జ్యోతి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info