A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
గాందీజి హత్య వల్ల కాంగ్రెస్ కు లబ్ది - ఉమాభారతి
Share |
October 22 2017, 3:39 pm

కేంద్ర మంత్రి ఉమాబారతి కాంగ్రెస్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.మహాత్మగాదీ హత్యతో కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా అన్నివిదాల లబ్ది పొందితే ఆర్ఎస్ఎస్ మాత్రం కష్టాలు పడవలసి వచ్చిందని ఆమె అన్నారు. ఉమాభారతి ప్రస్తుతం గుజరాత్ లో పర్యటిస్తున్ఆరు. ఎన్నికల ప్రచార సభలలో ఆమె ప్రసంగిస్తున్నారు. మహాత్ముడి మరణం వల్ల లబ్ది పొందిన వారు, పార్టీ ఎవరో అందరికీ తెలుసునని ఆమె అన్నారు.అప్పట్లో ఆర్ఎస్ఎస్ పై నిషేధం పెట్టారని, అనేక మంది సంఘ్ నేతలను జైలుకు పంపారని, అప్పటి నుంచి ఇప్పటివరకు సంఘ్ కార్యకర్తలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారని ఆమె అన్నారు. కాంగ్రెస వారి గురించి గాందీజి కి తెలుసు కాబట్టే ఆయన కాంగ్రెస్ ను రద్దు చేయాలని అన్నారని ఉమాభారతి పేర్కొన్నారు.

tags : umabharati, gandhiji,murder,congress

Latest News
*హీరో, డైరెక్టర్ ల ప్రతిఫలం లో 25% చెల్లించాలి..
*శ్రీధర్ బాబుపై కేసు కుట్రపూరితం
*రాజస్తాన్ లో అవినీతి ఆరోపణలే చేయరాదట
*ఆర్.కె.నగర్ డి.ఎమ్. కె అబ్యర్ది తమాషా డిమాండ్
*నాడు జైపాల్ రెడ్డి -నేడు రేవంత్ రెడ్డి !
*వి.హనుమంతరావు కూడా ఓకే చేశారు
*వైఎస్ తవ్వించిన కాల్వలవల్లే..బిజెపి నేత ప్రశంస
*పోలవరం ప్రాజెక్టులో భారీ నష్టం-రాయపాటి
*ఎమ్మెల్యే కి రేవంత్ రాజీనామా చేస్తే మంచిదే!
*జనసేన నేత అరెస్టు
*పోలవరాన్ని వ్యతిరేకించింది టిడిపినే-సిపిఐ
*మాజీ మంత్రి శ్రీధర్ బాబుపై కేసు-ఆడియో!
*టిడిపి బుట్టలో పడ్డ రేణుక- ఒక విశ్లేషణ
*ఆర్.కె.నగర్ నుంచి కమల్ పోటీ రిస్కేనా
*కసిఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు
*రేషన్ షాపులు ఎత్తివేయడం మంచిదేనా
*సిపిఎంలో ఏచూరి లైన్ కు పెరుగుతున్న ఆదరణ
*జడ్చర్ల నుంచి రేవంత్ పోటీచేస్తారా
*దుబాయిలో చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info