A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
భేరీ సక్సెస్ అయ్యేసరికి మంత్రులకు పిచ్చెక్కింది..
Share |
October 22 2017, 3:36 pm

అనంతపురం లో యవభేరీ సక్సెస్ కాగానే తెలుగుదేశం నేతలు, మంత్రులు పిచ్చెక్కినట్లు మాట్లాడుతున్నారని వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ,ప్రముఖ నటి రోజా వ్యాఖ్యానించారు.యువభేరీ లో విద్యార్దులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక జగన్ పై దూషణలకు దిగుతున్నారని ఆమె విమర్శించారు. దమ్ము ఉంటే యువభేరీలో యువతులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని ఆమె అన్నారు.ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు ఎపిని తాకట్టుపెట్టారని, ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని ప్రత్యేక హోదాను గాలికి వదలివేశారని ఆమె అన్నారు. ప్యాకేజీ మంచిది అని చెప్పిన చంద్రబాబు ,ఆ తర్వాత ప్యాకేజీ కింద ఏమీ రాలేదని ఆయనే చెబుతున్నారని ఆమె అన్నారు.

tags : roja,yuvabheri

Latest News
*హీరో, డైరెక్టర్ ల ప్రతిఫలం లో 25% చెల్లించాలి..
*శ్రీధర్ బాబుపై కేసు కుట్రపూరితం
*రాజస్తాన్ లో అవినీతి ఆరోపణలే చేయరాదట
*ఆర్.కె.నగర్ డి.ఎమ్. కె అబ్యర్ది తమాషా డిమాండ్
*నాడు జైపాల్ రెడ్డి -నేడు రేవంత్ రెడ్డి !
*వి.హనుమంతరావు కూడా ఓకే చేశారు
*వైఎస్ తవ్వించిన కాల్వలవల్లే..బిజెపి నేత ప్రశంస
*పోలవరం ప్రాజెక్టులో భారీ నష్టం-రాయపాటి
*ఎమ్మెల్యే కి రేవంత్ రాజీనామా చేస్తే మంచిదే!
*జనసేన నేత అరెస్టు
*పోలవరాన్ని వ్యతిరేకించింది టిడిపినే-సిపిఐ
*మాజీ మంత్రి శ్రీధర్ బాబుపై కేసు-ఆడియో!
*టిడిపి బుట్టలో పడ్డ రేణుక- ఒక విశ్లేషణ
*ఆర్.కె.నగర్ నుంచి కమల్ పోటీ రిస్కేనా
*కసిఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు
*రేషన్ షాపులు ఎత్తివేయడం మంచిదేనా
*సిపిఎంలో ఏచూరి లైన్ కు పెరుగుతున్న ఆదరణ
*జడ్చర్ల నుంచి రేవంత్ పోటీచేస్తారా
*దుబాయిలో చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info