A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపితో పొత్తు- పార్టీ ఆదేశిస్తే చర్చకు సిద్దం-తుమ్మల
Share |
June 23 2018, 9:20 pm

తెలుగుదేశం పార్టీతో పొత్తులపై ఇంతవరకు చర్చలు జరగలేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఒక టీవీ చానల్ తో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీతో పొత్తులు గురించి చర్చలు జరపాలని పార్టీ కోరితే అందుకు సిద్దమేనని ఆయన అన్నారు. అయితే టిఆర్ఎస్ పార్టీ అదినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయం తీసుకోవాలని అన్నారు. ఇంతవరకు రెండు రాస్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న సమస్యలు, ఆయా అంశాలపైనే చర్చలు జరగాయని తుమ్మల తెలిపారు.ఆఫీస్ సముదాయాల నిర్మాణాలపై ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయని ఆయన అన్నారు. అటవీ అనుమతులు వచ్చిన తర్వాత సీతారామా ప్రాజెక్టు నిర్మాణం మూడేళ్లలో పూర్తి అవుతుందని తుమ్మల చెప్పారు

tags : tummala, alliance,

Latest News
*టిజి వెంకటేష్ ను మెంటల్ ఆస్పత్రిలో చేర్చాలి
*ఎపిలో అవినీతి -నిరూపించలేకపోతే జైలుకెళ్తా
*కాంగ్రెస్ లో బిసిలకు ప్రాదాన్యత తగ్గింది
*కెఎస్ ఆర్ లైవ్ షో రికార్డు
*వైసిపి ఎమ్.పిల రాజీనామా- అసలు సమస్య బిజెపికి
*ప్రముఖ దర్శకుడిపై కేసు
*మోత్కుపల్లిని బూతులు తిట్టిన టిజి వెంకటేష్
*దీక్ష తో రమేష్ కు ఐదు కోట్ల ఖర్చట
*హోదా అంటే జైలులో పెడతామన్నారే
*ఎపికి 1.75 లక్షల కోట్లు ఇచ్చాం-బిజెపి
*ఎపిలో పంచాయతీ ఎన్నికలు ఇప్పుడు లేనట్లేనా
*మోడీపై పోరు-చంద్రబాబుకు దైర్యం ఉందట
*అయ్యన్నది అడ్డగోలు సవాలా?
*దానం ఇంటికి ఉత్తం వెళ్లడం ఏమిటి
*ఇబ్రహింపట్నం సంగమం వద్ద 4 గురు గల్లంతు
*నాదెండ్ల మనోహర్ జనసేన వైపు వెళతారా
*సి.ఎమ్.రమేష్ కొత్త పెళ్లికొడుకులా ఉన్నారే..
*కెసిఆర్ లైవ్ షో రికార్డు
*కెసిఆర్ కు బివి రాఘవులు సలహా
*లోకేష్ నిజాలే చెప్పారా
*టిటిడిపిలో బిజెపి మహాకుట్ర అన్న మంత్రి
*బిజెపి,టిడిపి లాలూచీ- రాజీనామాల ఆమోదం లేటు
*చంద్రబాబు ఓ తీతువు పిట్ట మాదిరి
*దానం కు సికింద్రాబాద్ లోక్ సభ సీటు ఇస్తారా
*న్యాయవ్యవస్థ ప్రమాదంలో పడుతుంటుంది
*సి.ఎమ్. ఎంతో అబిమానం చూపుతున్నారు-గంటా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info