A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మా పాలేరు కూడా వర్మతో చర్చకు వెళ్లడు-సోమిరెడ్డి
Share |
February 24 2018, 5:49 pm

సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మతో బహిరంగ చర్చకు ఎపి వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిరాకరించారు. తాను కాదు కదా.. తన పాలేరు కూడా వర్మతో చర్చ చేయరని ఆయన అన్నారు. వర్మ తనతో చర్చలు కన్నా సినిమా సెక్సెస్ పై దృష్టి పెట్టాలని తెలివి తేటలు ప్రదర్శించాలని సూచించారు..గతంలో వంగవీటి సినిమా తీసి విఫలం అయ్యారని ఆయన గుర్తు చేశారు. వర్మతో చర్చ అవసరం లేదని, ఎన్.టి.ఆర్.సినిమాను సక్రమంగా తీసి సజావుగా వ్యవహరించాలని ఆయన అన్నారు.

tags : somireddy, varma

Latest News
*రాహుల్ కన్నా ప్రియాంక బెటర్
*హిందువులు అదికంగా పిల్లల్ని కనాలి
*మరో వజ్రాల వ్యాపారి 389 కోట్లకు ముంచాడు
*విశాఖ సదస్సుకు కేంద్ర మంత్రులు వస్తారా
*ముఖ్యమంత్రిపైనే రేప్ ఆరోపణ
*తెలంగాణలో నిరుద్యోగుల భృతి యోచన
*బిజెపి ద్వేషాలు రెచ్చగొడుతోంది
*అమరావతి ప్రచారం అంతా ...చివరికి ఇది..
*కాకతీయ యూనివర్శిటీలో కొట్టుకున్నారు
*రజనీకాంత్ మళ్లీ సినిమా అంటున్నారు
*పిరాయింపుదారులు చెప్పేవన్నీ వాస్తవాలే
*ప్రముఖ పాత్రికేయుడి కన్నుమూత
*వైట్ హౌస్ బారికేడ్ లపైకి దూసుకెళ్లిన కారు
*బిజెపి మంత్రిని పిచ్చోడన్న తెలుగుదేశం నేత
*ఆ పత్రిక వార్త కరెక్టు కాదు
*వైసిపి రిప్లైపై పవన్ కళ్యాణ్ స్పందించలేదేమి!
*హరిబాబుతో గంటా బేటీ-ఆంతర్యం
*ప్రపంచంలోనే అత్యుత్తమంగా అమరావతి-బాబు
*విచారణకు రాని రామ్ గోపాల్ వర్మ
*చేతులు కాలాక కేంద్ర ఆర్దిక శాఖ మేలుకొంది
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info