A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
దమ్ముంటే సోమిరెడ్డి చర్చకు రావాలి-వర్మ సవాల్
Share |
September 19 2018, 4:25 pm

ఎపి వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి, ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. లక్ష్మీస్ ఎన్.టి.ఆర్.సినిమాకు సంబందించి సోమిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై వర్మ మాట్లాడుతూ తాను ఆయనతో బహిరంగ చర్చకు సిద్దమని అన్నారు.దమ్ముంటే చర్చకు సిద్దపడాలని ఆయన అ్నారు. సోమిరెడ్డి ఎప్పుడు ఖాళీ ఉంటే,అప్పుడు చర్చకు వస్తానని ఆయన అన్నారు. తాను ఎన్.టి.ఆర్ పై సినిమా తీస్తుంటే తెలుగుదసశం నేతలు ఎందుకు ఉలికి పడుతున్నారని వర్మ ప్రశ్నించారు.

tags : varma, somireddy ,challenge

Latest News
*జసి దివాకరరెడ్డి అబద్దాలు చెబుతున్నారా
*పుష్కరాల తొక్కిసలాట- కోరినట్లే నివేదిక
*కెసిఆర్ ఓట్లు అడగనన్నారే
*ఔటర్ రింగ్ రోడ్డు ఎఫెక్ట్ - రియల్ ఎస్టేట్ బూమ్
*వివిఐపి ఓటర్లు ఉన్నాయా..అదికారుల జాగ్రత్త
*బిజెపి ఎమ్మెల్యేలు 30 మంది చూపు కాంగ్రెస్ వైపు
*రాహుల్ వస్తే నల్లజెండాలు చూపిన టిడిపి ఈసారి..
*ఎపి సెక్రటేరియట్ నిర్మాణం-దోపిడీ నిజమే-కాగ్
*చంద్రబాబుపై కోర్టు దిక్కార పిటిసన్ -బిజెపి
*మీ సిపెమ్.పై అరెస్టు వారంట్ - ఎపికి లేఖ
*పంచాయతీ ఎన్నికలపై ఎపికి హైకోర్టు నోటీస్
*అమ్మ…లోకేషా!
*రోడ్డు మీద నాట్లు వేసిన రోజా
*అమృతను ఎమ్మెల్యే చేయాలన్న సిపిఎం
*తెలంగాణలో గడీల పాలన- కోదండరామ్
*కెటిఆర్ వారసుడు అవుతున్నట్లేనా
*సినీ ప్రముఖులను బిజెపి ర ంగంలోకి తెస్తోంది
*కళ్లలోకి చూడలేని మోడీ
*మహిళలను టిఆర్ఎస్ ఇంటికే పరిమితం
*మిర్యాలగూడలో జానా vs గుత్తా
*తెలంగాణ మంత్రి హత్యకు రెక్కి జరిగిందా
*రాహుల్ కు ఆ తేడానే తెలియదు- షా ఎద్దేవ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info