A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
హరీష్ రావు సక్సెస్ అయినట్లేనా
Share |
December 11 2017, 4:47 pm

తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి దెబ్బకే కృష్ణా నదీజలాల యాజమాన్య బోర్డు కార్యదర్శిని తప్పించారు. బోర్డు కార్యదర్శి సమీర్ చటర్జీ ఎపికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని కేంద్రానికి హరీష్ రావు పిర్యాదు చేశారు. ఆ కారణంగానే మార్చారో లేదో కాని కేంద్రం బోర్డు సభ్య కార్యదర్శి పదవి నుంచి సమీర్‌ చటర్జీని తొలగించింది. ఆయన స్థానంలో పోలవరం ప్రాజెక్టు ప్లానింగ్‌ అండ్‌ డిజైనింగ్‌ చీఫ్‌ ఇంజనీర్‌ ఎ.పరమేశంను బోర్డు సభ్య కార్య దర్శిగా నియమించింది. బోర్డులో కొత్తగా హరికేశ్‌ మీనాను సభ్యుడిగా నియమించారు.పోతిరెడ్డిపాడు టెలిమెట్రీ వివాదంలో చటర్జీ ఎపి వైపు పక్షపాతం చూపారని కూడా తెలంగాణ ప్రభుత్వం ఆరోపించింది.మొత్తం మీద హరీష్ రావు సక్సెస్ అయినట్లేనా!

tags : harish, river board

Latest News
*విజయ్ ఆత్మహత్య కేసులో పారిశ్రామికవేత్త పేరు
*కెసిఆర్ వియ్యంకుడు అక్రమ రిజర్వేషన్ పొందారు
*పోలవరం లో ఇంత గందరగోళమా- బుగ్గన
*చైతన్యబారతి కాలేజీలో ఉద్రిక్తత
*ప్రకాష్ రాజ్ పై ఇతర రాష్ట్రాలకు కోపం వస్తుందేమో
*జగన్ చుట్టూ పద్మవ్యూహం అల్లినా..
*పటేళ్ల పోస్టర్లు- బిజెపి గిజగిజ
*వంట గ్యాస్ ధరలు ఈ ఒక్క నెల పెరగలేదంటే..
*సోనియాగాందీనే సస్పెండ్ చేయాలట
*పోలవరంలో పెరిగిన అంచనా ప్రజలపై వేయరాదు
*పట్టిసీమ ప్రచారం- తెలంగాణకు పెద్ద అస్త్రం !
*సుప్రింకర్టుకు వెళతామంటున్న మంత్రి
*ఎట్టకేలకు భరత్ రెడ్డి అరెస్టు?
*ఇక కాంగ్రెస్ అద్యక్షుడు రాహుల్ గాంధీ
*ఒకరు ఒకే చోట పోటీచేయాలా-పిల్
*పోలవరం బిల్లులు పెండింగులో ఉండవు-గడ్కరి
*కమెడియన్ విజయ్ ఆత్మహత్య
*మోడీకి పాకిస్తాన్ జవాబు
*పవన్ కళ్యాణ్ పై ఎన్నో సందేహాలు
*అవినీతి గత ఏడాది కాలంలో తగ్గలేదా
* త్రిపుల్ తలాఖ్ పై హిస్టరీ పేపర్ లో ప్రశ్నలు
*నోట్ల రద్దు, జిఎస్టి ప్రభావం మరో రెండేళ్లు
*బిసి రిజర్వేషన్ లు-ఇదేనా బిజెపి చిత్తశుద్ది
*తెలుగు మహాసభలు-50 కోట్ల ఖర్చా
*రాహుల్ ఆ ఫైల్ పైనే సంతకం చస్తారు
*ఇళ్లు-ఎపికి కేంద్రం అన్యాయం- జ్యోతి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info