A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సోమిరెడ్డి , లక్ష్మీపార్వతిలు ఆ చిత్రంలో నటిస్తే..
Share |
February 24 2018, 5:49 pm

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తలపెట్టిన లక్ష్మీస్ ఎన్.టి.ఆర్.సినిమా తెలుగుదేశం నేతలకు ఇబ్బంది తీసుకు వస్తున్నట్లుగా ఉంది. వ్యవసాయం మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ సినిమాపై మాట్లాడుతూ వర్మను విమర్శించారు. లక్ష్మీపార్వతిని హీరోయిన్ గా, జబర్దస్త్ యాక్టర్ లను సైడ్ నటులుగా పెట్టుకోవాలని సలహా ఇచ్చారు.రామ్ గోపాల్ వర్మ వివాదాలు కోరుకుంటారని,పని,పాట లేదని కూడ సోమిరెడ్డి వ్యాఖ్యానించారు.ఈ సినిమా వెనుక వైసీపీ నేతలు ఉన్నారు. ఎన్టీఆర్‌ జీవిత చరిత్రకు భంగం కలిగేలా సినిమా ఉంటే ఆయన అభిమానులు రాంగోపాల్‌ వర్మకు బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. దీనికి రాంగోపాల్ వర్మ స్పందిస్తూ,
‘మీ ఉచిత సలహాకు ధన్యవాదాలు. మీరు ఓకే అంటే లక్ష్మీపార్వతి పక్కన మిమ్మల్నే హీరోగా పెట్టుకుంటా’ అంటూ ఘాటుగా కౌంటర్‌ ఇచ్చారని మీడియాలో కదనం వచ్చింది.

tags : somireddy, varma

Latest News
*రాహుల్ కన్నా ప్రియాంక బెటర్
*హిందువులు అదికంగా పిల్లల్ని కనాలి
*మరో వజ్రాల వ్యాపారి 389 కోట్లకు ముంచాడు
*విశాఖ సదస్సుకు కేంద్ర మంత్రులు వస్తారా
*ముఖ్యమంత్రిపైనే రేప్ ఆరోపణ
*తెలంగాణలో నిరుద్యోగుల భృతి యోచన
*బిజెపి ద్వేషాలు రెచ్చగొడుతోంది
*అమరావతి ప్రచారం అంతా ...చివరికి ఇది..
*కాకతీయ యూనివర్శిటీలో కొట్టుకున్నారు
*రజనీకాంత్ మళ్లీ సినిమా అంటున్నారు
*పిరాయింపుదారులు చెప్పేవన్నీ వాస్తవాలే
*ప్రముఖ పాత్రికేయుడి కన్నుమూత
*వైట్ హౌస్ బారికేడ్ లపైకి దూసుకెళ్లిన కారు
*బిజెపి మంత్రిని పిచ్చోడన్న తెలుగుదేశం నేత
*ఆ పత్రిక వార్త కరెక్టు కాదు
*వైసిపి రిప్లైపై పవన్ కళ్యాణ్ స్పందించలేదేమి!
*హరిబాబుతో గంటా బేటీ-ఆంతర్యం
*ప్రపంచంలోనే అత్యుత్తమంగా అమరావతి-బాబు
*విచారణకు రాని రామ్ గోపాల్ వర్మ
*చేతులు కాలాక కేంద్ర ఆర్దిక శాఖ మేలుకొంది
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info