A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మోడీపై రాహుల్ సెటైర్
Share |
February 24 2018, 5:49 pm

ప్రధాని నరేంద్ర మోడీపై ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాందీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ఉన్న రాహుల్ ట్విటర్ ద్వారా కూడా విమర్శలు చేస్తున్నారు.
అబద్దపు హామీలు గుప్పించడంలో మోదీ దిట్ట అని, 2028నాటికి గుజరాత్‌లోని ప్రతి ఒక్కరికి చంద్రుడిపై ఇల్లు కట్టిస్తానని ఆయన హామీ ఇవ్వగలరని.. అంతేకాకుండా 2030నాటికి ఏకంగా చంద్రుడిని భూమికిపైకి తెస్తానని ఆయన చెప్పగలరని వ్యంగ్యాస్త్రం విసిరారు.2025 నాటికి మోడీ గుజరాత్ లోని ప్రతి వ్యక్తి చంద్రుడిపైకి వెళ్లేందుకు రాకెట్ ఇవ్వబోతున్నారని కూడా ఎత్తిపొడిచారు.
. 2028 నాటికి గుజరాతీలకు చంద్రుడిపై ఇళ్లు కట్టించి ఇవ్వబోతున్నారు. ఇక, 2030 నాటికి మోదీజీ ఏకంగా చంద్రుడినే నేలపైకి తీసుకురాబోతున్నారు' అని రాహుల్‌ ట్వీట్‌ చేశారు.దీనికి మోడీ ఏమి సమాధానం చెబుతారో చూడాలి. నోట్ల రద్దు అంశంపై కూడా రాహుల్ విస్తారంగా ప్రచారం చేస్తున్నారు.

tags : rahul, modi

Latest News
*రాహుల్ కన్నా ప్రియాంక బెటర్
*హిందువులు అదికంగా పిల్లల్ని కనాలి
*మరో వజ్రాల వ్యాపారి 389 కోట్లకు ముంచాడు
*విశాఖ సదస్సుకు కేంద్ర మంత్రులు వస్తారా
*ముఖ్యమంత్రిపైనే రేప్ ఆరోపణ
*తెలంగాణలో నిరుద్యోగుల భృతి యోచన
*బిజెపి ద్వేషాలు రెచ్చగొడుతోంది
*అమరావతి ప్రచారం అంతా ...చివరికి ఇది..
*కాకతీయ యూనివర్శిటీలో కొట్టుకున్నారు
*రజనీకాంత్ మళ్లీ సినిమా అంటున్నారు
*పిరాయింపుదారులు చెప్పేవన్నీ వాస్తవాలే
*ప్రముఖ పాత్రికేయుడి కన్నుమూత
*వైట్ హౌస్ బారికేడ్ లపైకి దూసుకెళ్లిన కారు
*బిజెపి మంత్రిని పిచ్చోడన్న తెలుగుదేశం నేత
*ఆ పత్రిక వార్త కరెక్టు కాదు
*వైసిపి రిప్లైపై పవన్ కళ్యాణ్ స్పందించలేదేమి!
*హరిబాబుతో గంటా బేటీ-ఆంతర్యం
*ప్రపంచంలోనే అత్యుత్తమంగా అమరావతి-బాబు
*విచారణకు రాని రామ్ గోపాల్ వర్మ
*చేతులు కాలాక కేంద్ర ఆర్దిక శాఖ మేలుకొంది
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info