A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మహిళల టాయిలెట్ లోకి రాహుల్..కలకలం
Share |
February 24 2018, 5:48 pm

ఎంత పెద్ద నాయకులు అయినా పొరపాట్లు చేస్తుంటారు. ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాందీ పొరపాటున లేడీస్ టాయిలెట్ లోకి వెళ్లడం పెద్ద వార్త అయింది. గుజరాత్ ఆయన ఎన్నికల ప్రచారంలో బిజిగా ఉన్న సంగతి తెలిసిందే. ఉడేపూ్ర్ జిల్లాలో పర్యటిస్తున్న రాహుల్ 'సంవాద్‌' పేరిట సదస్సు నిర్వహించారు. ఈ సదస్సు తర్వాత ఆయన టౌన్‌హాల్‌ నుంచి బయటకు వస్తూ.. అక్కడ ఉన్న లేడిస్‌ టాయ్‌లెట్‌లోకి ప్రవేశించారు. అక్కడ లేడీస్ టాయ్‌లెటా? లేక పురుషులదా? అన్న సంకేత బొమ్మలు లేవు. కేవలం గుజరాతీలో 'మహిళల మరుగుదొడ్డి' అని రాసి ఉందట. రాహుల్‌కు గుజరాతీ చదవడం రాకపోవడంతో ఆయన మహిళల టాయ్‌లెట్‌లోకి వెళ్లారని పార్టీ వర్గాలు తెలిపాయి.అక్కడ సెక్యూరిటీ సిబ్బంది ఈ సమయంలో వార్తను కవర్ చేయడానికి ప్రయత్నించిన మీడియాను కట్టడి చేసే యత్నం చేశారు.కాని ఫలితం దక్కలేదు.రాహుల్ బటయకు రాగానే అంతా నవ్వేశారు.

tags : rahul, toilet

Latest News
*రాహుల్ కన్నా ప్రియాంక బెటర్
*హిందువులు అదికంగా పిల్లల్ని కనాలి
*మరో వజ్రాల వ్యాపారి 389 కోట్లకు ముంచాడు
*విశాఖ సదస్సుకు కేంద్ర మంత్రులు వస్తారా
*ముఖ్యమంత్రిపైనే రేప్ ఆరోపణ
*తెలంగాణలో నిరుద్యోగుల భృతి యోచన
*బిజెపి ద్వేషాలు రెచ్చగొడుతోంది
*అమరావతి ప్రచారం అంతా ...చివరికి ఇది..
*కాకతీయ యూనివర్శిటీలో కొట్టుకున్నారు
*రజనీకాంత్ మళ్లీ సినిమా అంటున్నారు
*పిరాయింపుదారులు చెప్పేవన్నీ వాస్తవాలే
*ప్రముఖ పాత్రికేయుడి కన్నుమూత
*వైట్ హౌస్ బారికేడ్ లపైకి దూసుకెళ్లిన కారు
*బిజెపి మంత్రిని పిచ్చోడన్న తెలుగుదేశం నేత
*ఆ పత్రిక వార్త కరెక్టు కాదు
*వైసిపి రిప్లైపై పవన్ కళ్యాణ్ స్పందించలేదేమి!
*హరిబాబుతో గంటా బేటీ-ఆంతర్యం
*ప్రపంచంలోనే అత్యుత్తమంగా అమరావతి-బాబు
*విచారణకు రాని రామ్ గోపాల్ వర్మ
*చేతులు కాలాక కేంద్ర ఆర్దిక శాఖ మేలుకొంది
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info