A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జగన్ వాదనను తోసిపుచ్చిన యనమల
Share |
February 24 2018, 5:47 pm

ప్రత్యేక హోదాపై విపక్ష నేత జగన్ వాదనను ఆర్దిక మంత్రి యనమల రామకృష్ణుడు తోసిపుచ్చారు. ఎపికన్నా కొన్ని చిన్న రాష్ట్రాలకు జిఎస్టిలో మినహాయింపులు ఇచ్చారని చెప్పడం దుష్ప్రచారమేనని ఆయన అన్నారు.కొన్ని రాష్ట్రాలకు అదనపు సాయం చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుందని, దానివల్ల ఎపికి నష్టం లేదని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా ఒకటే పన్ను విధానంగా జీఎస్టీ అమలవుతోందని, కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ అధ్యక్షతన ఏర్పాటైన జీఎస్టీ కౌన్సిల్‌లో తానూ సభ్యుడిగా ఉన్నానని ఆయన చెప్పారు. కొన్ని పరిస్థితుల దృష్ట్యా ప్రత్యేక హోదాను దేశంలో ఏ రాష్ట్రానికి అమలు చేయడం లేదని తెలిపారు. అయితే ప్రత్యేక ప్యాకేజీ కింద రాష్ట్రానికి ఆర్థిక సాయం అందుతూనే ఉందని యనమల చెప్పారు .కేంద్రం నుంచి సాయం రావడం లేదని వీరే చెబుతారు. మళ్లీ వీరే వస్తుందని అంటారు.

tags : yanamala, jagan

Latest News
*రాహుల్ కన్నా ప్రియాంక బెటర్
*హిందువులు అదికంగా పిల్లల్ని కనాలి
*మరో వజ్రాల వ్యాపారి 389 కోట్లకు ముంచాడు
*విశాఖ సదస్సుకు కేంద్ర మంత్రులు వస్తారా
*ముఖ్యమంత్రిపైనే రేప్ ఆరోపణ
*తెలంగాణలో నిరుద్యోగుల భృతి యోచన
*బిజెపి ద్వేషాలు రెచ్చగొడుతోంది
*అమరావతి ప్రచారం అంతా ...చివరికి ఇది..
*కాకతీయ యూనివర్శిటీలో కొట్టుకున్నారు
*రజనీకాంత్ మళ్లీ సినిమా అంటున్నారు
*పిరాయింపుదారులు చెప్పేవన్నీ వాస్తవాలే
*ప్రముఖ పాత్రికేయుడి కన్నుమూత
*వైట్ హౌస్ బారికేడ్ లపైకి దూసుకెళ్లిన కారు
*బిజెపి మంత్రిని పిచ్చోడన్న తెలుగుదేశం నేత
*ఆ పత్రిక వార్త కరెక్టు కాదు
*వైసిపి రిప్లైపై పవన్ కళ్యాణ్ స్పందించలేదేమి!
*హరిబాబుతో గంటా బేటీ-ఆంతర్యం
*ప్రపంచంలోనే అత్యుత్తమంగా అమరావతి-బాబు
*విచారణకు రాని రామ్ గోపాల్ వర్మ
*చేతులు కాలాక కేంద్ర ఆర్దిక శాఖ మేలుకొంది
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info