A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత
Share |
February 24 2018, 5:49 pm

శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తి కిందకు నీటిని విడుదల చేశారు. మూడేళ్ల తర్వాత ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండింది.ఎపి నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పూజలు నిర్వహించిన తర్వాత గేట్లు ఎత్తారు.రెండు గేట్ల ద్వారా ఏభై ఆరువేల క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్ కు విడుదల చేస్తున్నారు. ఈ ఏడాది కొంత ఆలస్యంగా అయినా రిజర్వాయిల్ లలోకి పూర్తి స్తాయిలో నీరు రావడం హర్షదాయకం. దీనితో ప్రధానంగా రెండు రాష్ట్రాలలో సాగునీటితో పాటు, తాగు నీటికి కూడా ఎద్దడి ఏర్పడకుండా ఉంటుంది.

tags : srisailam, water, release

Latest News
*రాహుల్ కన్నా ప్రియాంక బెటర్
*హిందువులు అదికంగా పిల్లల్ని కనాలి
*మరో వజ్రాల వ్యాపారి 389 కోట్లకు ముంచాడు
*విశాఖ సదస్సుకు కేంద్ర మంత్రులు వస్తారా
*ముఖ్యమంత్రిపైనే రేప్ ఆరోపణ
*తెలంగాణలో నిరుద్యోగుల భృతి యోచన
*బిజెపి ద్వేషాలు రెచ్చగొడుతోంది
*అమరావతి ప్రచారం అంతా ...చివరికి ఇది..
*కాకతీయ యూనివర్శిటీలో కొట్టుకున్నారు
*రజనీకాంత్ మళ్లీ సినిమా అంటున్నారు
*పిరాయింపుదారులు చెప్పేవన్నీ వాస్తవాలే
*ప్రముఖ పాత్రికేయుడి కన్నుమూత
*వైట్ హౌస్ బారికేడ్ లపైకి దూసుకెళ్లిన కారు
*బిజెపి మంత్రిని పిచ్చోడన్న తెలుగుదేశం నేత
*ఆ పత్రిక వార్త కరెక్టు కాదు
*వైసిపి రిప్లైపై పవన్ కళ్యాణ్ స్పందించలేదేమి!
*హరిబాబుతో గంటా బేటీ-ఆంతర్యం
*ప్రపంచంలోనే అత్యుత్తమంగా అమరావతి-బాబు
*విచారణకు రాని రామ్ గోపాల్ వర్మ
*చేతులు కాలాక కేంద్ర ఆర్దిక శాఖ మేలుకొంది
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info