A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అలాగైతే రాజీనామాలకు సిద్దమే
Share |
June 23 2018, 9:19 pm

తమ రాజీనామాల వల్ల ఎపికి ప్రయోజనం వస్తుందని, ప్రత్యేక హోదా ఇస్తారని తేలితే వెంటనే రాజీనామాకు సిద్దమని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. అదేదో పెద్ద విషయంగా టిడిపి నేతలు,కొందరు కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారని,తాము రాజీనామా చేయడానికి ఏ క్షణం అయినా సిద్దమని అన్నారు.తాము ఉన్నది తొమ్మిది మంది అయితే వారిలో ఇద్దరు టిడిపిలో చేరారని, తాము ఆరుగురం రాజీనామా చేస్తే పార్లమెంటులో ఎవరు పట్టించుకుంటారని ప్రశ్నించారు. విద్యార్దులు అడిగితే జగన్ పార్లమెంటు సభ్యులు రాజీనామా చేస్తారని చెప్పినమాట నిజమేనని ఆయన అన్నారు.తాము కూడా సిద్దమేనని ,కాని దానివల్ల ఏమైనా ఎపికి ఉపయోగం ఉండాలి కదా అని ఆయన అన్నారు.

tags : mekapati, resignations

Latest News
*టిజి వెంకటేష్ ను మెంటల్ ఆస్పత్రిలో చేర్చాలి
*ఎపిలో అవినీతి -నిరూపించలేకపోతే జైలుకెళ్తా
*కాంగ్రెస్ లో బిసిలకు ప్రాదాన్యత తగ్గింది
*కెఎస్ ఆర్ లైవ్ షో రికార్డు
*వైసిపి ఎమ్.పిల రాజీనామా- అసలు సమస్య బిజెపికి
*ప్రముఖ దర్శకుడిపై కేసు
*మోత్కుపల్లిని బూతులు తిట్టిన టిజి వెంకటేష్
*దీక్ష తో రమేష్ కు ఐదు కోట్ల ఖర్చట
*హోదా అంటే జైలులో పెడతామన్నారే
*ఎపికి 1.75 లక్షల కోట్లు ఇచ్చాం-బిజెపి
*ఎపిలో పంచాయతీ ఎన్నికలు ఇప్పుడు లేనట్లేనా
*మోడీపై పోరు-చంద్రబాబుకు దైర్యం ఉందట
*అయ్యన్నది అడ్డగోలు సవాలా?
*దానం ఇంటికి ఉత్తం వెళ్లడం ఏమిటి
*ఇబ్రహింపట్నం సంగమం వద్ద 4 గురు గల్లంతు
*నాదెండ్ల మనోహర్ జనసేన వైపు వెళతారా
*సి.ఎమ్.రమేష్ కొత్త పెళ్లికొడుకులా ఉన్నారే..
*కెసిఆర్ లైవ్ షో రికార్డు
*కెసిఆర్ కు బివి రాఘవులు సలహా
*లోకేష్ నిజాలే చెప్పారా
*టిటిడిపిలో బిజెపి మహాకుట్ర అన్న మంత్రి
*బిజెపి,టిడిపి లాలూచీ- రాజీనామాల ఆమోదం లేటు
*చంద్రబాబు ఓ తీతువు పిట్ట మాదిరి
*దానం కు సికింద్రాబాద్ లోక్ సభ సీటు ఇస్తారా
*న్యాయవ్యవస్థ ప్రమాదంలో పడుతుంటుంది
*సి.ఎమ్. ఎంతో అబిమానం చూపుతున్నారు-గంటా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info