A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సినిమా సెటింగ్ లతో గడుపుతున్నారు-జగన్
Share |
September 22 2018, 12:20 pm

ఎంత అన్యాయం ముఖ్యమంత్రి అయినా ఈపాటికి రాజదానిలో శాశ్వతంగా నాలుగు భవనాలు నిర్మించి ఉండేవారని విపక్ష నేత జగన్ అన్నారు.మూడున్నర ఏళ్ల తర్వాత కూడా ఆయన తాత్కాలికం అంటున్నారని ,కేంద్రం 2500 కోట్ల రూపాయలు ఇచ్చినా, ఆ డబ్బు ఏమి చేశారో తెలియదని, వాటికి బిల్లులు పంపాలని కేంద్రం అడుగుతున్నా,ఆ పని చేయడం లేదని,దాంతో అదనంగా కేంద్రం డబ్బు ఇవ్వడం లేదని ఆయన అన్నారు. సినిమా డైరెక్టర్ లతో సెట్టింగుల పేరుతో కాలయాపన చేయడం ఆశ్చర్యంగా ఉందని ఆయన అన్నారు. ఆర్కిటెక్ట్ లను కాదని,సినిమా డైరెక్టర్లు,వారి సెటింగ్ లపై ఆదారపడే ముఖ్యమంత్రిని చూడజాలమని ఆయన అన్నారు. ఈపాటికి మంచి భవనాలు నిర్మించుకుని ఉండవచ్చని జగన్ అన్నారు. ఒక విద్యార్దిని ఎపిలో ఎవరూ ఆర్కెటెక్టులు లేనట్లు సింగపూర్ కు కాంట్రాక్టు ఇస్తున్నారని, సినిమా డైరెక్టర్లపై ఆదారపడుతూ సెటింగ్ లు వేస్తున్నారని అన్నప్పుడు జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

tags : jagan,capital

Latest News
*చంద్రబాబుకు నాన్ వెజ్ బిర్యాని పంపుతారా
*తండ్రి నటుడు,కూతురు నటి- ఇద్దరి మద్య గొడవ
*మిషన్ భగీరద పేరుతో 50 వేల కోట్ల అప్పు
*ఈనాడు ఆ ప్రశ్న వేయలేదా
*చంద్రబాబు నిండా ముంచారు
*చెవిలో పూలు,చేతిలో చిప్ప- బిజెఇ నిరసన
*కెసిఆర్ కుటుంబాన్ని తరిమికొట్టాలన్న ఉత్తం
*మోడీ అంటే చంద్రబాబుకు భయం
*సైనికుల రక్తాన్ని మోడీ అవమానించారు
*పడన ప్రమాదం- 130 మంది మృతి
*నాలుగేళ్లలో అమరావతి కట్టలేదే-కెటిఆర్ ఎద్దేవ
*న్యూజెర్సీలో టిడిపి బహిరంగ సభకు చంద్రబాబు
*రాహుల్ ఎపి ప్రజల కళ్లలో కళ్లు పెట్టగలరా
*మాది తెలంగాణ పార్టీ- టిడిపి నేత ప్రకటన
*కాంగ్రెస్ కు ఏది ఆ చిత్తశుధ్ది
*ఇక్కడ గెలిపించకపోతే క్యాబినెట్ లో చేరను
*కాంగ్రెస్,టిడిపి సీట్ల పంపిణీ తేలేనా
*అనేక కేసుల్లో బాబు స్టే తెచ్చుకున్నారుగా
*యుపిలో ఎస్సి,బిఎస్పి కలిస్తే కష్టమే-సర్వే
*రాఫెల్ డీల్- మోడీ చిక్కుల్లో పడతారా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info