A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపిలో మేమే హీరోలవుతాం-బిజెపి నేత
Share |
June 24 2018, 12:52 am

2019 లో ఆంద్రప్రదేశ్ లో తామే హీరోలం అవుతామని బిజెపి ఎమ్మల్సీ ,ఆ పార్టీ సీనియర్ నేత సోము వీర్రాజు అన్నారు.పోలవరం ప్రాజెక్టు నుంచి మరుగుదొడ్ల వరకు కేంద్రం నుంచి వస్తున్న నిధులతోనే పనులు జరుగుతున్నాయని ఆయన చప్పారు.కాని రాష్ట్ర ప్రభుత్వం తన ఖ్యాతిగా చెప్పుకుంటోందని ఆయన ఆరోపించారు.మిత్రపక్షంగా అదికార తెలుగుదేశం పార్టీకి బిజెపి ఉన్నా, తమ కార్యకర్తలకు ఏమి చేయలేకపోతున్నామని ఆయన అన్నారు.దాంతో బిజెపి కార్యకర్తలలో నిరాశ కలుగుతోందని వీర్రాజు అన్నారు.ఇప్పటి వరకు పోలవరానికి కేంద్రం ఆరువేల కోట్ల నిధులు ఇస్తే, చంద్రబాబు మాత్రం తానే చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారని ఆయన విమర్శించారు.

tags : veeraju,

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info