A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు సుందరముఖం చూపి పరిశ్రమలు రావు
Share |
September 19 2018, 4:11 pm

ఎపిలో పరిశ్రమలు స్థాపించడానికి రాయితీలు కావాలని , అంతే తప్ప ముఖ్యమంత్రి చంద్రబాబు సుందర ముఖం చూసి పారిశ్రామికవేత్తలు రారని విపక్ష నేత జగన్ అన్నారు. అనంతపురంలో జరిగిన యువభేరీ లో ఆయన ప్రసంగించారు.గతంలో బిజెపి నేతగా ఉన్న వెంకయ్య నాయుడు పార్లమెంటులో ప్రత్యేక హోదా పదేళ్లు ఉండాలని కోరితే చంద్రబాబు నాయుడు పదిహేను సంవత్సరాలు కావాలని అన్నారు. వెంకయ్య నాయుడువల్లే ప్రత్యేక హోదా వస్తోందని మోడీ ఎన్నికల ప్రచారంలో చెప్పారని జగన్ గుర్తు చేశారు. కాని ఎన్నికలు అయ్యాక మాట మార్చారని ఆయన అన్నారు.చంద్రబాబు నాయుడు మాట మార్చి అదేమైనా సంజీవనా అని ప్రశ్నించారని అన్నారు. వీళ్లు చేసిన మోసాలకు ఎవరిని ప్రశ్నించాలని ఆయన అంటూ బాద్యత వహించవలసిన వారే మోసాలు చేస్తున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లాకు ప్రత్యేక హోదా చాలా అవసరమని ఆయన అన్నారు.అనంతపురం జిల్లా నుంచి అత్యధికంగా వలసలు వెళ్లవలసి వస్తోందని ఆయన అన్నారు.చంద్రబాబు ముఖం చూసో, తన ముఖం చూసో పరిశ్రమలు రావని,ప్రత్యేక హోదా తో నే వస్తాయని ఆయన అన్నారు.

tags : jagan,industries

Latest News
*జసి దివాకరరెడ్డి అబద్దాలు చెబుతున్నారా
*పుష్కరాల తొక్కిసలాట- కోరినట్లే నివేదిక
*కెసిఆర్ ఓట్లు అడగనన్నారే
*ఔటర్ రింగ్ రోడ్డు ఎఫెక్ట్ - రియల్ ఎస్టేట్ బూమ్
*వివిఐపి ఓటర్లు ఉన్నాయా..అదికారుల జాగ్రత్త
*బిజెపి ఎమ్మెల్యేలు 30 మంది చూపు కాంగ్రెస్ వైపు
*రాహుల్ వస్తే నల్లజెండాలు చూపిన టిడిపి ఈసారి..
*ఎపి సెక్రటేరియట్ నిర్మాణం-దోపిడీ నిజమే-కాగ్
*చంద్రబాబుపై కోర్టు దిక్కార పిటిసన్ -బిజెపి
*మీ సిపెమ్.పై అరెస్టు వారంట్ - ఎపికి లేఖ
*పంచాయతీ ఎన్నికలపై ఎపికి హైకోర్టు నోటీస్
*అమ్మ…లోకేషా!
*రోడ్డు మీద నాట్లు వేసిన రోజా
*అమృతను ఎమ్మెల్యే చేయాలన్న సిపిఎం
*తెలంగాణలో గడీల పాలన- కోదండరామ్
*కెటిఆర్ వారసుడు అవుతున్నట్లేనా
*సినీ ప్రముఖులను బిజెపి ర ంగంలోకి తెస్తోంది
*కళ్లలోకి చూడలేని మోడీ
*మహిళలను టిఆర్ఎస్ ఇంటికే పరిమితం
*మిర్యాలగూడలో జానా vs గుత్తా
*తెలంగాణ మంత్రి హత్యకు రెక్కి జరిగిందా
*రాహుల్ కు ఆ తేడానే తెలియదు- షా ఎద్దేవ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info