A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పయ్యావుల కేశవ్ బాదపడ్డారట
Share |
February 24 2018, 5:50 pm

ఎపి తెలుగుదేశం నేత పయ్యావుల కేశవ్ మనస్థాపానికి గురయ్యారని తెలుగుదేశం మీడియా వెల్లడించింది. అనంతపురం జిల్లా పర్యటన సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తో పయ్యావుల కేశవ్ భేటీ అవడాన్ని టిడిపి తెలంగాణ నేతలు అభ్యంతరం చెప్పడం, దానిపై ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తప్పుపట్టారని వార్తలు వచ్చిన నేపద్యంలో కేశవ్ బాదపడ్డారట.అనంతపురంలో కెసిఆర్ వచ్చినప్పుడు జరిగినదానిలో తన తప్పు ఏమి ఉందని ఆయన అన్నారు.పరిటాల శ్రీరామ్ పెళ్లికి తాను కూడా అతిధిగానే వెళ్లానని, కెసిఆర్ కనిపిస్తే ,నమస్కారం పెట్టి వెళ్లిపోతే, ఒక పోలీసు అదికారి ద్వారా తనకు కబురు చేశారని,దాంతో ఆయన వద్దకు వెళ్లానని కేశవ్ వివరించారు.తనంత తాను అక్కడకు వెళ్లలేదని, ఏకాంత భేటీ జరపలేదని, సమాచార లోపం వల్ల ముఖ్యమత్రి అలా భావించి ఉండవచ్చని,తను మాటపడవలసి వచ్చిందని ఆయన అన్నారట.

tags : kesav,chandrababu

Latest News
*రాహుల్ కన్నా ప్రియాంక బెటర్
*హిందువులు అదికంగా పిల్లల్ని కనాలి
*మరో వజ్రాల వ్యాపారి 389 కోట్లకు ముంచాడు
*విశాఖ సదస్సుకు కేంద్ర మంత్రులు వస్తారా
*ముఖ్యమంత్రిపైనే రేప్ ఆరోపణ
*తెలంగాణలో నిరుద్యోగుల భృతి యోచన
*బిజెపి ద్వేషాలు రెచ్చగొడుతోంది
*అమరావతి ప్రచారం అంతా ...చివరికి ఇది..
*కాకతీయ యూనివర్శిటీలో కొట్టుకున్నారు
*రజనీకాంత్ మళ్లీ సినిమా అంటున్నారు
*పిరాయింపుదారులు చెప్పేవన్నీ వాస్తవాలే
*ప్రముఖ పాత్రికేయుడి కన్నుమూత
*వైట్ హౌస్ బారికేడ్ లపైకి దూసుకెళ్లిన కారు
*బిజెపి మంత్రిని పిచ్చోడన్న తెలుగుదేశం నేత
*ఆ పత్రిక వార్త కరెక్టు కాదు
*వైసిపి రిప్లైపై పవన్ కళ్యాణ్ స్పందించలేదేమి!
*హరిబాబుతో గంటా బేటీ-ఆంతర్యం
*ప్రపంచంలోనే అత్యుత్తమంగా అమరావతి-బాబు
*విచారణకు రాని రామ్ గోపాల్ వర్మ
*చేతులు కాలాక కేంద్ర ఆర్దిక శాఖ మేలుకొంది
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info