A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అమిత్ సా కు అండగా హోం మంత్రి
Share |
October 22 2017, 3:35 pm

బిజెపి అద్యక్షుడు అమిత్ షా కుమారుడు జై షా పై వచ్చిన ఆరోపణలలో వాస్తవం లేదని కేంద్ర హోం మంత్రి రాజ్ నాద్ సింగ్ కొట్టిపారేశారు. వాటిపై ఎలాంటి దర్యాప్తు అవసరం లేదని ఆయన చెప్పారు.గతంలో కూడా ఇలాంటివి వచ్చాయని,వాటిని పట్టించుకోనక్కర్లేదని ఆయన అన్నారు.బిజెపి అదికారం చేపట్టిన తర్వాత అమిత్ షా కుమారుడు పదహారువేల రెట్ల ఆదాయాన్ని ఆర్జించారని వైర్ వెబ్ సైట్ వెల్లడించిన సంగతి తెలిసిందే.దీనిపై కాంగ్రెస్ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తోంది.

tags : rajnath,amit shaw

Latest News
*హీరో, డైరెక్టర్ ల ప్రతిఫలం లో 25% చెల్లించాలి..
*శ్రీధర్ బాబుపై కేసు కుట్రపూరితం
*రాజస్తాన్ లో అవినీతి ఆరోపణలే చేయరాదట
*ఆర్.కె.నగర్ డి.ఎమ్. కె అబ్యర్ది తమాషా డిమాండ్
*నాడు జైపాల్ రెడ్డి -నేడు రేవంత్ రెడ్డి !
*వి.హనుమంతరావు కూడా ఓకే చేశారు
*వైఎస్ తవ్వించిన కాల్వలవల్లే..బిజెపి నేత ప్రశంస
*పోలవరం ప్రాజెక్టులో భారీ నష్టం-రాయపాటి
*ఎమ్మెల్యే కి రేవంత్ రాజీనామా చేస్తే మంచిదే!
*జనసేన నేత అరెస్టు
*పోలవరాన్ని వ్యతిరేకించింది టిడిపినే-సిపిఐ
*మాజీ మంత్రి శ్రీధర్ బాబుపై కేసు-ఆడియో!
*టిడిపి బుట్టలో పడ్డ రేణుక- ఒక విశ్లేషణ
*ఆర్.కె.నగర్ నుంచి కమల్ పోటీ రిస్కేనా
*కసిఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు
*రేషన్ షాపులు ఎత్తివేయడం మంచిదేనా
*సిపిఎంలో ఏచూరి లైన్ కు పెరుగుతున్న ఆదరణ
*జడ్చర్ల నుంచి రేవంత్ పోటీచేస్తారా
*దుబాయిలో చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info