A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
హైదరాబాద్ లో ప్రత్యేక ఆంక్షలు
Share |
September 22 2018, 12:19 pm

హైదరాబాద్ నగరంలో పదిహేను రోజుల పాటు ప్రత్యేక ఆంక్షలు విధిస్తూ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. థియేటర్లు, బస్టాండ్లు, షాపింగ్ మాల్స్‌, దేవాలయాలు, విద్యాసంస్థలు, మద్యం షాపులు, రెస్టారెంట్లు వద్ద నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ మహేందర్‌రెడ్డి ప్రకటించారు. దీపావళిని పురస్కరించుకుని ఈ ప్రకటన చేశారా?లేక ఏదైనా నిఘా సమాచారం ఉండి ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారా అన్నది తెలియదు. జన సంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో క్యూ పద్ధతి పాటించాలని సూచించారు. ఆయా ప్రాంతాల్లో సెక్యూరిటీ సిబ్బంది అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆయన ఆయా పోలీస్ విభాగాలకు ఆదేశాలు ఇచ్చారు.

tags : hyderabad, poice orders

Latest News
*చంద్రబాబుకు నాన్ వెజ్ బిర్యాని పంపుతారా
*తండ్రి నటుడు,కూతురు నటి- ఇద్దరి మద్య గొడవ
*మిషన్ భగీరద పేరుతో 50 వేల కోట్ల అప్పు
*ఈనాడు ఆ ప్రశ్న వేయలేదా
*చంద్రబాబు నిండా ముంచారు
*చెవిలో పూలు,చేతిలో చిప్ప- బిజెఇ నిరసన
*కెసిఆర్ కుటుంబాన్ని తరిమికొట్టాలన్న ఉత్తం
*మోడీ అంటే చంద్రబాబుకు భయం
*సైనికుల రక్తాన్ని మోడీ అవమానించారు
*పడన ప్రమాదం- 130 మంది మృతి
*నాలుగేళ్లలో అమరావతి కట్టలేదే-కెటిఆర్ ఎద్దేవ
*న్యూజెర్సీలో టిడిపి బహిరంగ సభకు చంద్రబాబు
*రాహుల్ ఎపి ప్రజల కళ్లలో కళ్లు పెట్టగలరా
*మాది తెలంగాణ పార్టీ- టిడిపి నేత ప్రకటన
*కాంగ్రెస్ కు ఏది ఆ చిత్తశుధ్ది
*ఇక్కడ గెలిపించకపోతే క్యాబినెట్ లో చేరను
*కాంగ్రెస్,టిడిపి సీట్ల పంపిణీ తేలేనా
*అనేక కేసుల్లో బాబు స్టే తెచ్చుకున్నారుగా
*యుపిలో ఎస్సి,బిఎస్పి కలిస్తే కష్టమే-సర్వే
*రాఫెల్ డీల్- మోడీ చిక్కుల్లో పడతారా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info