A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జన్మభూమికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా
Share |
February 24 2018, 5:47 pm

తన జన్మభూమి సిద్దిపేటకు శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నానని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. తనకు రాజకీయ జీవితం ఇచ్చిందని, ప్రతి సందర్భంలోను తనకు ఎంతో అండగా ఈ ప్రాంతం ఉందని ఆయన చెప్పారు. సిద్దిపేటలో పోలీస్ కమిషనరేట్, ఆఫీస్ ల సముదాయం కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉనికి కోసం, నీళ్ల కోసం, ఉద్యోగాల కోసం, ఆత్మగౌరవం కోసమే పోరాడి ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నామని కేసీఆర్‌ అన్నారు. సిద్దిపేట తెలంగాణకే గుండెకాయ అని ఆయన అన్నారు. సిద్దిపేటను అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని, కొత్త జిల్లాల్లో కలెక్టర్‌ కార్యాలయాలు, పోలీసుల కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉంది అని కెసిఆర్ పేర్కొన్నారు.దేశంలోనే ఎక్కడా లేని విధంగా రైతు సమస్యయ సమితులు ఏర్పాటు చేసి ఎకరాకు నాలుగువేల చొప్పున రెండుసార్లు ఇవ్వబోతున్నామని ఆయన చెప్పారు.

tags : kcr, siddipeta

Latest News
*రాహుల్ కన్నా ప్రియాంక బెటర్
*హిందువులు అదికంగా పిల్లల్ని కనాలి
*మరో వజ్రాల వ్యాపారి 389 కోట్లకు ముంచాడు
*విశాఖ సదస్సుకు కేంద్ర మంత్రులు వస్తారా
*ముఖ్యమంత్రిపైనే రేప్ ఆరోపణ
*తెలంగాణలో నిరుద్యోగుల భృతి యోచన
*బిజెపి ద్వేషాలు రెచ్చగొడుతోంది
*అమరావతి ప్రచారం అంతా ...చివరికి ఇది..
*కాకతీయ యూనివర్శిటీలో కొట్టుకున్నారు
*రజనీకాంత్ మళ్లీ సినిమా అంటున్నారు
*పిరాయింపుదారులు చెప్పేవన్నీ వాస్తవాలే
*ప్రముఖ పాత్రికేయుడి కన్నుమూత
*వైట్ హౌస్ బారికేడ్ లపైకి దూసుకెళ్లిన కారు
*బిజెపి మంత్రిని పిచ్చోడన్న తెలుగుదేశం నేత
*ఆ పత్రిక వార్త కరెక్టు కాదు
*వైసిపి రిప్లైపై పవన్ కళ్యాణ్ స్పందించలేదేమి!
*హరిబాబుతో గంటా బేటీ-ఆంతర్యం
*ప్రపంచంలోనే అత్యుత్తమంగా అమరావతి-బాబు
*విచారణకు రాని రామ్ గోపాల్ వర్మ
*చేతులు కాలాక కేంద్ర ఆర్దిక శాఖ మేలుకొంది
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info