A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
హిందూ శవదహనాలను కూడా కాదంటారేమో
Share |
December 11 2017, 4:46 pm

డిల్లీలో దిపావళి నాడు టపాసులు పేల్చరాదని సుప్రింకోర్టు ఇచ్చిన తీర్పుపై త్రిపుర గవర్నర్ తదాగత రాయి్ తీవ్ర అభ్యంతంరం చెప్పారు. ఇదంతా హిందూ ఉత్సవాలు,కర్మకాండలకు వ్యతిరేకంగా జరగుతున్న కుట్ర గా ఆయన అనుమానం వ్యక్తం చేశారు. తాను రాజ్యాంగం పరిదిలోనే మాట్లాడుతున్నానని , తన అబిప్రాయం చెప్పే హక్కు ఉందని అన్నారు.ముందుగా దహి హండి అన్నారు..ఆ తర్వాత క్రాకర్స్ వద్దంటున్నారు. భవిష్యత్తులో స్మశానాలలో హిందు శవదహనాలను కూడా నిషేదిస్తారేమో అని తీవ్ర వ్యాఖ్య చేశారు.డిల్లీ లో కాలుష్యం రీత్యా సుప్రింకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది కదా అని అడిగితే దీపావళి ఒకే రోజు వస్తుందన్న సంగతి గుర్తించాలని ఆయన అన్నారు.

tags : tadhagat roy, supreme court

Latest News
*విజయ్ ఆత్మహత్య కేసులో పారిశ్రామికవేత్త పేరు
*కెసిఆర్ వియ్యంకుడు అక్రమ రిజర్వేషన్ పొందారు
*పోలవరం లో ఇంత గందరగోళమా- బుగ్గన
*చైతన్యబారతి కాలేజీలో ఉద్రిక్తత
*ప్రకాష్ రాజ్ పై ఇతర రాష్ట్రాలకు కోపం వస్తుందేమో
*జగన్ చుట్టూ పద్మవ్యూహం అల్లినా..
*పటేళ్ల పోస్టర్లు- బిజెపి గిజగిజ
*వంట గ్యాస్ ధరలు ఈ ఒక్క నెల పెరగలేదంటే..
*సోనియాగాందీనే సస్పెండ్ చేయాలట
*పోలవరంలో పెరిగిన అంచనా ప్రజలపై వేయరాదు
*పట్టిసీమ ప్రచారం- తెలంగాణకు పెద్ద అస్త్రం !
*సుప్రింకర్టుకు వెళతామంటున్న మంత్రి
*ఎట్టకేలకు భరత్ రెడ్డి అరెస్టు?
*ఇక కాంగ్రెస్ అద్యక్షుడు రాహుల్ గాంధీ
*ఒకరు ఒకే చోట పోటీచేయాలా-పిల్
*పోలవరం బిల్లులు పెండింగులో ఉండవు-గడ్కరి
*కమెడియన్ విజయ్ ఆత్మహత్య
*మోడీకి పాకిస్తాన్ జవాబు
*పవన్ కళ్యాణ్ పై ఎన్నో సందేహాలు
*అవినీతి గత ఏడాది కాలంలో తగ్గలేదా
* త్రిపుల్ తలాఖ్ పై హిస్టరీ పేపర్ లో ప్రశ్నలు
*నోట్ల రద్దు, జిఎస్టి ప్రభావం మరో రెండేళ్లు
*బిసి రిజర్వేషన్ లు-ఇదేనా బిజెపి చిత్తశుద్ది
*తెలుగు మహాసభలు-50 కోట్ల ఖర్చా
*రాహుల్ ఆ ఫైల్ పైనే సంతకం చస్తారు
*ఇళ్లు-ఎపికి కేంద్రం అన్యాయం- జ్యోతి
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info