A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
120 నియోజకవర్గాలలో జగన్ పాదయాత్ర
Share |
October 22 2017, 3:38 pm

విపక్ష నేత, వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ ఆరు నెలల పాటు మూడువేల కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేస్తారని పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి చెప్పారు. 120 నియోజకవర్గాలలో పాదయాత్ర చేస్తారని ఆ తర్వాత మిగిలిన ఏభై ఐదు నియోజకవర్గాలలో బస్ యాత్ర చేపడతారని మేకపాటి చెప్పారు.చంద్రబాబు రాస్ట్రానికి చేసిన నష్టం అంతా,ఇంతా కాదని,ఎన్.టి.ఆర్.టైమ్ లో బిఫారం ఇస్తే సరిపోయేదని, కాని ఇప్పుడు చందరబాబు ఎన్నికలలో కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన అన్నారు.పార్టీ సమాశేంలో నేతలంతా పాల్గొని తమ సలహాలు ఇచ్చారని, బూత్ కమిటీలను మరింత పటిష్టం చేయాలని కోరారని ఆయన చెప్పారు.

tags : mekapati, jagan,tour

Latest News
*హీరో, డైరెక్టర్ ల ప్రతిఫలం లో 25% చెల్లించాలి..
*శ్రీధర్ బాబుపై కేసు కుట్రపూరితం
*రాజస్తాన్ లో అవినీతి ఆరోపణలే చేయరాదట
*ఆర్.కె.నగర్ డి.ఎమ్. కె అబ్యర్ది తమాషా డిమాండ్
*నాడు జైపాల్ రెడ్డి -నేడు రేవంత్ రెడ్డి !
*వి.హనుమంతరావు కూడా ఓకే చేశారు
*వైఎస్ తవ్వించిన కాల్వలవల్లే..బిజెపి నేత ప్రశంస
*పోలవరం ప్రాజెక్టులో భారీ నష్టం-రాయపాటి
*ఎమ్మెల్యే కి రేవంత్ రాజీనామా చేస్తే మంచిదే!
*జనసేన నేత అరెస్టు
*పోలవరాన్ని వ్యతిరేకించింది టిడిపినే-సిపిఐ
*మాజీ మంత్రి శ్రీధర్ బాబుపై కేసు-ఆడియో!
*టిడిపి బుట్టలో పడ్డ రేణుక- ఒక విశ్లేషణ
*ఆర్.కె.నగర్ నుంచి కమల్ పోటీ రిస్కేనా
*కసిఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు
*రేషన్ షాపులు ఎత్తివేయడం మంచిదేనా
*సిపిఎంలో ఏచూరి లైన్ కు పెరుగుతున్న ఆదరణ
*జడ్చర్ల నుంచి రేవంత్ పోటీచేస్తారా
*దుబాయిలో చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info