A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఒక్కసారి జగన్ కు అవకాశం -వైసిపి నినాదం
Share |
October 22 2017, 3:39 pm

ఆంద్ర ప్రదేశ్ లో ఒక్కసారి వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు, జగన్ కు అవకాశం ఇవ్వాలని కొత్త నినాదం ఇచ్చారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, ప్రజాస్వామ్య విలువలను కాపాడడానికి జగన్ కు ఒకసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నామని పార్టీ పార్లమెంటరీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి చెప్పారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డిపై కూడా చంద్రబాబు అనేక అసత్య ప్రచారాలు చేశారని,అయినా ఆయన అదికారంలోకి వచ్చిన తర్వాత అద్బుతంగా పాలన చేసి ప్రజల ఆదరణ పొందారని ఆయన చెప్పారు.అలాగే ఇప్పుడు జగన్ పై కూడా చంద్రబాబు,టిడిపి నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని, వాటిని ప్రజలు నమ్మరాదని,జగన్ ఒకసారి అవకాశం ఇస్తే ఆయన కూడా తండ్రిమాదిరి మంచి పాలన అందిస్తారని నమ్ముతున్నామని, ప్రజలు కూడా ఈ దిశగానే ఆలోచించి వైఎస్ ఆర్ కాంగ్రెస్ ను గెలిపించాలని మేకపాటి అన్నారు. ఒకవేళ జగన్ సరిగా పాలన చేయకపోతే 2024 ఎన్నికలు ఎటూ వస్తాయని ఆయన అన్నారు.

tags : mekapati, ysr congress

Latest News
*హీరో, డైరెక్టర్ ల ప్రతిఫలం లో 25% చెల్లించాలి..
*శ్రీధర్ బాబుపై కేసు కుట్రపూరితం
*రాజస్తాన్ లో అవినీతి ఆరోపణలే చేయరాదట
*ఆర్.కె.నగర్ డి.ఎమ్. కె అబ్యర్ది తమాషా డిమాండ్
*నాడు జైపాల్ రెడ్డి -నేడు రేవంత్ రెడ్డి !
*వి.హనుమంతరావు కూడా ఓకే చేశారు
*వైఎస్ తవ్వించిన కాల్వలవల్లే..బిజెపి నేత ప్రశంస
*పోలవరం ప్రాజెక్టులో భారీ నష్టం-రాయపాటి
*ఎమ్మెల్యే కి రేవంత్ రాజీనామా చేస్తే మంచిదే!
*జనసేన నేత అరెస్టు
*పోలవరాన్ని వ్యతిరేకించింది టిడిపినే-సిపిఐ
*మాజీ మంత్రి శ్రీధర్ బాబుపై కేసు-ఆడియో!
*టిడిపి బుట్టలో పడ్డ రేణుక- ఒక విశ్లేషణ
*ఆర్.కె.నగర్ నుంచి కమల్ పోటీ రిస్కేనా
*కసిఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు
*రేషన్ షాపులు ఎత్తివేయడం మంచిదేనా
*సిపిఎంలో ఏచూరి లైన్ కు పెరుగుతున్న ఆదరణ
*జడ్చర్ల నుంచి రేవంత్ పోటీచేస్తారా
*దుబాయిలో చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info