A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బిజెపిని మళ్లీ ఇబ్బంది పెట్టిన యశ్వంత్
Share |
February 24 2018, 5:46 pm

బిజెపి అదినేత అమిత్ షా కుమారుడు జై షా విషయంలో సీనియర్ బిజెపి నేత, మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హా మరోసారి విమర్శలు కురిపించారు. షా కుమారుడి వ్యవహారంలో ఏదో తప్పు జరిగినట్లుగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. అమిత్ షా కుమారుడిపై ఆరోపణలు రావడంతో పార్టీకి ఉన్న నైతిక స్థాయి దెబ్బతిన్నట్లు అయిందని ఆయన అన్నారు.ఆయా పొరపాట్ల కారణంగా బిజెపి గిల్టీగా ఉన్నట్లు అనిపిస్తోందని , వ్యాపారవేత్త అయిన జైషా కోసం ప్రభుత్వ న్యాయవాదిని కేటాయించడం సరికాదని ఆయన అన్నారు.అమిత్ షా కుమారుడి ఆస్తులు పదహారువేల రెట్లు పెరిగాయన్న ఆరోపణలపై మంత్రి పియూష్ గోయల్ వెనుకేసుకు వస్తున్న తీరు చూస్తే ఏదో తప్పు జరిగిందన్న అబిప్రాయం ఏర్పడుతోందని ,ప్రభుత్వం దీనిపై విచారణ చేయాలని సిన్హా డిమాండ్ చేశారు.

tags : yaswabth sinha, comments

Latest News
*రాహుల్ కన్నా ప్రియాంక బెటర్
*హిందువులు అదికంగా పిల్లల్ని కనాలి
*మరో వజ్రాల వ్యాపారి 389 కోట్లకు ముంచాడు
*విశాఖ సదస్సుకు కేంద్ర మంత్రులు వస్తారా
*ముఖ్యమంత్రిపైనే రేప్ ఆరోపణ
*తెలంగాణలో నిరుద్యోగుల భృతి యోచన
*బిజెపి ద్వేషాలు రెచ్చగొడుతోంది
*అమరావతి ప్రచారం అంతా ...చివరికి ఇది..
*కాకతీయ యూనివర్శిటీలో కొట్టుకున్నారు
*రజనీకాంత్ మళ్లీ సినిమా అంటున్నారు
*పిరాయింపుదారులు చెప్పేవన్నీ వాస్తవాలే
*ప్రముఖ పాత్రికేయుడి కన్నుమూత
*వైట్ హౌస్ బారికేడ్ లపైకి దూసుకెళ్లిన కారు
*బిజెపి మంత్రిని పిచ్చోడన్న తెలుగుదేశం నేత
*ఆ పత్రిక వార్త కరెక్టు కాదు
*వైసిపి రిప్లైపై పవన్ కళ్యాణ్ స్పందించలేదేమి!
*హరిబాబుతో గంటా బేటీ-ఆంతర్యం
*ప్రపంచంలోనే అత్యుత్తమంగా అమరావతి-బాబు
*విచారణకు రాని రామ్ గోపాల్ వర్మ
*చేతులు కాలాక కేంద్ర ఆర్దిక శాఖ మేలుకొంది
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info