A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మంత్రి తలసానికి తప్పిన ప్రమాదం
Share |
September 22 2018, 12:20 pm

తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కు ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. ఆయన వాహనాన్ని వెనుక నుంచి వస్తున్న ఒక లారీ డీకొట్టింది. ఈ ప్రమాదంలో మంత్రి సురక్షితంగా బయటపడగా, మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి స్వల్పగాయాలకు గురి అయ్యారు. మేడ్చల్ లో జిల్లా కలెక్టర్ కార్యాలయానికి శంకుస్థాపన చేసి తిరిగి వస్తున్న సమయంలో మెడ్చల్ ప్లై ఓవర్ పై ఈ ఘటన జరిగింది.శ్రీనివాస యాదవ్ తో సహా అంతా సురక్షితంగా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

tags : talasani, accident

Latest News
*చంద్రబాబుకు నాన్ వెజ్ బిర్యాని పంపుతారా
*తండ్రి నటుడు,కూతురు నటి- ఇద్దరి మద్య గొడవ
*మిషన్ భగీరద పేరుతో 50 వేల కోట్ల అప్పు
*ఈనాడు ఆ ప్రశ్న వేయలేదా
*చంద్రబాబు నిండా ముంచారు
*చెవిలో పూలు,చేతిలో చిప్ప- బిజెఇ నిరసన
*కెసిఆర్ కుటుంబాన్ని తరిమికొట్టాలన్న ఉత్తం
*మోడీ అంటే చంద్రబాబుకు భయం
*సైనికుల రక్తాన్ని మోడీ అవమానించారు
*పడన ప్రమాదం- 130 మంది మృతి
*నాలుగేళ్లలో అమరావతి కట్టలేదే-కెటిఆర్ ఎద్దేవ
*న్యూజెర్సీలో టిడిపి బహిరంగ సభకు చంద్రబాబు
*రాహుల్ ఎపి ప్రజల కళ్లలో కళ్లు పెట్టగలరా
*మాది తెలంగాణ పార్టీ- టిడిపి నేత ప్రకటన
*కాంగ్రెస్ కు ఏది ఆ చిత్తశుధ్ది
*ఇక్కడ గెలిపించకపోతే క్యాబినెట్ లో చేరను
*కాంగ్రెస్,టిడిపి సీట్ల పంపిణీ తేలేనా
*అనేక కేసుల్లో బాబు స్టే తెచ్చుకున్నారుగా
*యుపిలో ఎస్సి,బిఎస్పి కలిస్తే కష్టమే-సర్వే
*రాఫెల్ డీల్- మోడీ చిక్కుల్లో పడతారా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info