A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
స్కూళ్లలో తెలుగువైపు ఎపి పయనం
Share |
June 23 2018, 9:17 pm

తెలంగాణ ప్రబుత్వం ఇప్పటికే తెలుగుకు ప్రాదాన్యం ఇస్తూ ఆదేశాలు ఇవ్వగా, ఎపి ప్రభుత్వం కూడా అదే బాట పట్టింది .ఇప్పటికే ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలుగు బాషకు ప్రాదాన్యం ఇవ్వవలసిన అవసరం గురించి పలుమార్లు ప్రస్తావించారు. ఈ నేపద్యంలో ఎపి ప్రభుత్వం ఈ కింది ప్రతిపాదనలను అమలు చేయబోతోందని వార్తలు వచ్చాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.ఈనాడులో ఈ విషయమై వచ్చిన కదనంలోని అంశాలు ఇవి.

తెలుగు మాధ్యమ పాఠశాలల్లో ఇలా..
మొదటి భాష 1-10 తరగతులు తెలుగు
రెండో భాష 6-10 తరగతులు హిందీ
మూడో భాష 5-10 తరగతులు ఆంగ్లం
ఆంగ్లమాధ్యమ పాఠశాలల్లో..
* మొదటి భాష 1-10 తరగతులు తెలుగు
* రెండోభాష (జీఓ.ఎం.ఎస్‌.నం.86 ప్రకారం..6-10 తరగతులు మొదటి భాషగా తెలుగు తీసుకుంటే రెండో భాషగా హిందీ తీసుకోవచ్చు) 1-10వరకు మొదటి భాషగా తెలుగు తీసుకున్నవారు హిందీ తీసుకోవచ్చనే నిబంధనను చేర్చనున్నారు.
* మూడోభాష 1-10 ఆంగ్లం
ఇతర మాధ్యమ పాఠశాలల్లో..
* తెలుగు, ఆంగ్ల మాధ్యమం కాకుండా ఇతర భాషల పాఠశాలల్లో గతంలో 6-10వరకు తెలుగు రెండో భాషగా తీసుకోవాలనే నిబంధన ఉండగా, దీన్ని 1-10వరకు రెండో భాషగా తెలుగు సబ్జెక్టును ఉండాలనే నిబంధనను చేర్చనున్నారు.
* సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ పాఠశాలల్లోనూ మొదటి లేదా రెండో భాషగా తప్పనిసరిగా తెలుగు అమలు చేయాలనే నిబంధనను తీసుకురానున్నారు. కర్ణాటక, తమిళనాడులో మాదిరి రాష్ట్రంలోనూ అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు అవసరమైతే కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖను సంప్రదించాలని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ భావిస్తోంది.

tags : ap, schools, telugu

Latest News
*టిజి వెంకటేష్ ను మెంటల్ ఆస్పత్రిలో చేర్చాలి
*ఎపిలో అవినీతి -నిరూపించలేకపోతే జైలుకెళ్తా
*కాంగ్రెస్ లో బిసిలకు ప్రాదాన్యత తగ్గింది
*కెఎస్ ఆర్ లైవ్ షో రికార్డు
*వైసిపి ఎమ్.పిల రాజీనామా- అసలు సమస్య బిజెపికి
*ప్రముఖ దర్శకుడిపై కేసు
*మోత్కుపల్లిని బూతులు తిట్టిన టిజి వెంకటేష్
*దీక్ష తో రమేష్ కు ఐదు కోట్ల ఖర్చట
*హోదా అంటే జైలులో పెడతామన్నారే
*ఎపికి 1.75 లక్షల కోట్లు ఇచ్చాం-బిజెపి
*ఎపిలో పంచాయతీ ఎన్నికలు ఇప్పుడు లేనట్లేనా
*మోడీపై పోరు-చంద్రబాబుకు దైర్యం ఉందట
*అయ్యన్నది అడ్డగోలు సవాలా?
*దానం ఇంటికి ఉత్తం వెళ్లడం ఏమిటి
*ఇబ్రహింపట్నం సంగమం వద్ద 4 గురు గల్లంతు
*నాదెండ్ల మనోహర్ జనసేన వైపు వెళతారా
*సి.ఎమ్.రమేష్ కొత్త పెళ్లికొడుకులా ఉన్నారే..
*కెసిఆర్ లైవ్ షో రికార్డు
*కెసిఆర్ కు బివి రాఘవులు సలహా
*లోకేష్ నిజాలే చెప్పారా
*టిటిడిపిలో బిజెపి మహాకుట్ర అన్న మంత్రి
*బిజెపి,టిడిపి లాలూచీ- రాజీనామాల ఆమోదం లేటు
*చంద్రబాబు ఓ తీతువు పిట్ట మాదిరి
*దానం కు సికింద్రాబాద్ లోక్ సభ సీటు ఇస్తారా
*న్యాయవ్యవస్థ ప్రమాదంలో పడుతుంటుంది
*సి.ఎమ్. ఎంతో అబిమానం చూపుతున్నారు-గంటా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info